Jump to content

కంచుకోట

వికీపీడియా నుండి
కంచుకోట
(1967 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.యస్.రావు
కథ త్రిపురనేని మహారధి
తారాగణం నందమూరి తారక రామారావు,
కాంతారావు,
సావిత్రి,
దేవిక,
ఉదయ కుమార్
సంగీతం కె.వి.మహదేవన్
నేపథ్య గానం పి.సుశీల,
ఘంటసాల,
ఎల్.ఆర్.ఈశ్వరి,
ఎస్.జానకి
గీతరచన త్రిపురనేని మహారధి,
ఆరుద్ర,
ఆచార్య ఆత్రేయ,
దాశరధి కృష్ణమాచార్యులు
సంభాషణలు త్రిపురనేని మహారధి
నిర్మాణ సంస్థ విశ్వశాంతి పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

కంచుకోట 1967, మార్చి 22న విడుదలైన తెలుగు చలనచిత్రం. సి.యస్.రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నందమూరి తారక రామారావు, కాంతారావు, సావిత్రి,దేవిక, ఉదయ కుమార్ తదితరులు నటించగా, కె.వి.మహదేవన్ సంగీతం అందించారు.[1][2]

1968: బెర్లిన్ చిత్రోత్సవం లోప్రదర్శతమైనది.

పాటలు

[మార్చు]
పాట రచయిత సంగీతం గాయకులు
సరిలేరు నీకెవ్వరూ నరపాల సుధాకరా సరిలేరు నీకెవ్వరూ సి.నారాయణరెడ్డి కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల, ఎస్.జానకి
లేదు లేదని ఎందుకు నీలో ఉన్నది దాస్తావు ఆత్రేయ కె.వి.మహదేవన్ ఘంటసాల, పి.సుశీల
ఈ పుట్టిన రోజు, నీ నోములు పండినరోజు, దివిలో భువిలో కనివిని ఎరుగని అందాలన్ని అందేరోజు దాశరథి కృష్ణమాచార్య కె.వి.మహదేవన్ పి.సుశీల
ఈడొచ్చిన పిల్లనోయి హోయి హోయి నిను ఆడించే ఆరుద్ర కె.వి.మహదేవన్ ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
ఉలికిఉలికి పడుతుంది గిలిగింత పెడుతుంది ఎందుకో ఏమో సి నారాయణ రెడ్డి కె.వి.మహదేవన్ పి.సుశీల
ఎచటనోగల స్వర్గంబు నిచట దింపి నన్ను మురిపించి ( పద్యం) దాశరథి కె.వి.మహదేవన్ ఘంటసాల
ఉలికిఉలికి పడుతుంది గిలిగింత పెడుతుంది ఎందుకో ఏమో సి నారాయణ రెడ్డి కె.వి.మహదేవన్ పి.సుశీల

అర్ధరేతిరికాడ అత్తయ్య నాకు కలలోకి,రచన: యు. విశ్వేశ్వర రావు, గానం. ఎల్ ఆర్ ఈశ్వరి, అప్పారావు

భం భం భం పట పట భజగోవిందం , రచన: కొసరాజు, గానం.కె.జమునారాణి , పిఠాపురం నాగేశ్వరరావు,

సిగ్గెందుకే చెలి సిగ్గెందుకే , రచన:మహారది, గానం. పి సుశీల,ఎస్ జానకి

స్వస్తి ప్రజాబ్యాం పరిపాలయ నతాం (శ్లోకం) వాల్మికి కృతం , గానం.ఘంటసాల.

హ్రీంకారాసన గర్బితానల శిఖాం సౌ క్లీం , సంప్రదాయ శ్లోకం , గానం: పి.లీల.

మూలాలు

[మార్చు]
  1. ఆంధ్రజ్యోతి, చిత్రజ్యోతి, సినిమా కబుర్లు (21 March 2017). "సరిలేరు నీకెవ్వరూ..." Retrieved 22 March 2018.{{cite news}}: CS1 maint: multiple names: authors list (link)[permanent dead link]
  2. వి6 న్యూస్, సినిమా వార్తలు (22 March 2017). "కంచుకోటకు 50 ఏళ్లు". Archived from the original on 24 మార్చి 2017. Retrieved 22 March 2018.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  • డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం, కవి పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006.
  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాదు - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
"https://te.wikipedia.org/w/index.php?title=కంచుకోట&oldid=4210723" నుండి వెలికితీశారు