శ్రీ వేమన చరిత్ర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ వేమన చరిత్ర
(1986 తెలుగు సినిమా)
TeluguFilm SriVemanaCharitra.JPG
దర్శకత్వం సి.ఎస్. రావు
నిర్మాణం మండవ గోపాలకృష్ణ
తారాగణం విజయచందర్,
చంద్రమోహన్
సంగీతం చెళ్ళపిళ్ళ సత్యం
ఛాయాగ్రహణం హరి అనుమోలు
నిర్మాణ సంస్థ రాధా మాధవ చిత్ర
భాష తెలుగు

శ్రీ వేమన చరిత్ర 1986, ఆగష్టు 7న విడుదలైన తెలుగు సినిమా. రాధామాధవ చిత్ర బ్యానర్ పై మండవ గోపాలకృష్ణ నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. విజయచందర్, చంద్రమోహన్ ప్రధాన తారాగణం నటించగా చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[1]

సాంకేతికవర్గం[మార్చు]

 • నిర్మాత, కథ, చిత్రానువాదం: మండవ గోపాలకృష్ణ
 • దర్శకత్వం: సి.ఎస్.రావు
 • మాటలు: మోదుకూరి జాన్సన్
 • పాటలు: ఆత్రేయ, వేటూరి, సిరివెన్నెల సీతారామశాస్త్రి
 • సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యం
 • నేపథ్య గాయకులు: జేసుదాస్, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, రామకృష్ణ, మాధవపెద్ది సత్యం, పి.సుశీల, ఎస్.జానకి

నటీనటులు[మార్చు]

 • విజయచందర్
 • చంద్రమోహన్
 • కె.ఆర్.విజయ
 • అర్చన
 • బేబి కీర్తి
 • కల్యాణకుమార్
 • నారాయణరావు
 • ఎస్.వరలక్ష్మి
 • పండరీబాయి
 • జగ్గయ్య
 • ధూళిపాళ
 • సాక్షి రంగారావు
 • త్యాగరాజు

పాటలు[మార్చు]

సంఖ్య. పాటగాయకులు నిడివి
1. "ఆడవే భామినీ"     
2. "అధరం మధురం"     
3. "దేహమనేది ఇల్లు"     
4. "ఎవరు ఎవరు"     
5. "నారాయణ హరి నారాయణ"     
6. "పాత్రల వెనుక"     
7. "వేదాతీతుడు వేమనరా"     

మూలాలు[మార్చు]

 1. "Sri Vemana Charitra (1986)". Indiancine.ma. Retrieved 2020-09-08.

బాహ్య లంకెలు[మార్చు]