చిత్తజల్లు శ్రీనివాసరావు
Appearance
(సి.ఎస్. రావు నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
చిత్తజల్లు శ్రీనివాసరావు | |
---|---|
జననం | చిత్తజల్లు శ్రీనివాసరావు 1924 కాకినాడ |
మరణం | డిసెంబరు 8 2004 చెన్నై |
ఇతర పేర్లు | సి.ఎస్.రావు |
ప్రసిద్ధి | సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు , నటుడు |
భార్య / భర్త | రాజసులోచన |
తండ్రి | చిత్తజల్లు పుల్లయ్య |
సి.ఎస్.రావుగా ప్రసిద్ధిచెందిన చిత్తజల్లు శ్రీనివాసరావు సుప్రసిద్ధ తెలుగు సినిమా దర్శకుడు, నటుడు. ఇతడు సుప్రసిద్ధ దర్శకుడు చిత్తజల్లు పుల్లయ్య దంపతుల పుత్రుడు. ఇతని భార్య ప్రముఖ నాట్యకళాకారిణి, నటీమణి రాజసులోచన.
చిత్ర సమాహారం
[మార్చు]దర్శకుడిగా
[మార్చు]- శ్రీ వేమన చరిత్ర (1986)
- గృహలక్ష్మి (1984)
- రాజా హరిశ్చంద్ర (1984)
- సత్య హరిశ్చంద్ర (1984)
- భయంకర భస్మాసుర (1983)
- మరో మాయాబజార్ (1983)
- రాధమ్మ మొగుడు (1982)
- అల్లరి పిల్లలు (1978)
- పరశురామన్ (1978)
- శ్రీ రేణుకా దేవి మహాత్మ్యం (1977)
- మహాకవి క్షేత్రయ్య (1976)
- మంచికి మరోపేరు (1976)
- పునర్దత్త (1976)
- దేవుడులాంటి మనిషి (1975)
- స్వందం కరియు జిందాబాద్ (1975)
- యశోదకృష్ణ (1975)
- ఆడంబరాలు అనుబంధాలు (1974)
- అనగనగా ఒక తండ్రి (1974)
- బంధాలు అనుబంధాలు (1974)
- దేశోద్ధారకులు (1973)
- ధనమా దైవమా (1973)
- శ్రీకృష్ణాంజనేయ యుద్ధం (1972)
- భాగ్యవంతుడు (1971)
- జీవిత చక్రం (1971)
- రంగేళీ రాజా (1971)
- దేశమంటే మనుషులోయ్ (1970)
- మళ్ళీ పెళ్ళి (1970)
- మారిన మనిషి (1970)
- పెత్తందార్లు (1970)
- రెండు కుటుంబాల కథ (1970)
- ఏకవీర (1969)
- మామకు తగ్గ కోడలు (1969)
- బంగారు గాజులు (1968)
- గోవుల గోపన్న (1968)
- గ్రామదేవతలు (1968)
- మన సంసారం (1968)
- నిలువు దోపిడి (1968)
- నిండు సంసారం (1968)
- కంచుకోట (1967)
- పల్లవ సెవెంగళ్ (1967)
- కీలు బొమ్మలు (1965)
- ప్రచండ భైరవి (1965)
- ప్రతిజ్ఞా పాలన (1965)
- లవకుశ (1963)
- వాల్మీకి (1963/I)
- టైగర్ రాముడు (1962)
- శాంతి నివాస్ (1962)
- పెళ్ళి కాని పిల్లలు (1961)
- అభిమానం (1960)
- శాంతినివాసం (1960)
- నారద కల్యాణం (1959)
- శభాష్ రాముడు (1959)
- అన్న తమ్ముడు (1958)
- మంచి మనసుకు మంచి రోజులు (1958)
- శ్రీకృష్ణ మాయ (1958)
- శ్రీకృష్ణ తులాభారం (1955/II)
- పొన్ని (1953)
నటుడిగా
[మార్చు]- కోకిల (1989)
- జేబు దొంగ (1987)
- ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య (1982)
- పెళ్ళి సందడి (1959)
- పక్కింటి అమ్మాయి (1953)
- అనసూయ (1936) (బాల నటుడిగా)
- ధృవ (1936) (బాల నటుడిగా)
రచయితగా
[మార్చు]- పక్కింటి అమ్మాయి (1953) (screen adaptation)