Jump to content

గృహలక్ష్మి (1984 సినిమా)

వికీపీడియా నుండి
గృహలక్ష్మి
(1984 తెలుగు సినిమా)
దర్శకత్వం బి.భాస్కరరావు
తారాగణం మోహన్ బాబు, రాధిక
నిర్మాణ సంస్థ శ్రీ బి.ఆర్.మూవీస్
భాష తెలుగు

గృహలక్ష్మి 1984 నవంబరు 23న విడుదలైన తెలుగు సినిమా. బి.ఆర్.మూవీస్ పతాకం కింద బి.రామచంద్రారెడ్డి నిర్మించిన ఈ సినిమాకు బి.భాస్కర్ రావు దర్శకత్వం వహించాడు. ఎం.మోహన్ బాబు, రాధిక లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్ని సమకూర్చాడు.[1]

తారాగణం

[మార్చు]
  • ఎమ్. మోహన్‌బాబు,
  • రాధిక శరత్‌కుమార్,
  • భానుప్రియ,
  • ఎం. ప్రభాకర్ రెడ్డి,
  • సుత్తివేలు
  • కె.కె. శర్మ,
  • వీరబద్రరావు,
  • అత్తిలి లక్ష్మి,
  • మమత,
  • అనురాధ,
  • కొంగర జగయ్య,
  • గిరిబాబు,
  • మిక్కిలినేని

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే: బి. భాస్కరరావు
  • డైలాగ్స్: ఆత్రేయ
  • ప్లేబ్యాక్: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.జె. యేసుదాస్, పి. సుశీల
  • సంగీతం: సత్యం
  • సినిమాటోగ్రఫీ: పుష్పాల గోపీ కృష్ణ
  • సమర్పకుడు: మోహన్ బాబు
  • నిర్మాత: బిఆర్ రెడ్డి
  • దర్శకుడు: బి. భాస్కరరావు

మూలాలు

[మార్చు]
  1. "Gruhalakshmi (1984)". Indiancine.ma. Retrieved 2023-02-18.

బాహ్య లంకెలు

[మార్చు]