అభిమానం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అభిమానం
(1960 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.యస్.రావు
నిర్మాణం సుందర్ లాల్ నహతా
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
సావిత్రి, పసుపులేటి కన్నాంబ, చిత్తూరు నాగయ్య, రేలంగి వెంకట్రామయ్య
సంగీతం ఘంటసాల వెంకటేశ్వరరావు
నేపథ్య గానం ఘంటసాల
గీతరచన శ్రీశ్రీ
సంభాషణలు సముద్రాల జూనియర్
నిర్మాణ సంస్థ శ్రీ ప్రొడక్షన్స్
భాష తెలుగు

అభిమానం 1960 లో సి. ఎస్. రావు దర్శకత్వంలో విడుదలైన కుటుంబ కథాచిత్రం. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి ముఖ్య పాత్రల్లో నటించారు.

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

పాటలు[మార్చు]

పాటల వివరాలు
క్ర.సం. పాట రచన పాడినవారు
1 తల్లిని మించి ధారుణి వేరే దైవము లేనే లేదుగా శ్రీశ్రీ జిక్కి
2 ఊయలలూగి నా హృదయం తీయని పాట పాడేనే శ్రీశ్రీ పి.సుశీల
3 ఆనందమే ఆనందమే అంతరంగాల నిండి మా కలలెల్ల పండె సముద్రాల జూనియర్ పి.సుశీల
4 ఇన్నేళ్ళు పెరిగిన ఈ ఇల్లు విడనాడి వెడలి పోయేనంచు వేగి పోయేవా సముద్రాల జూనియర్ పి.సుశీల
5 ఓహో బస్తీ దొరసాని బాగా ముస్తాబయ్యింది ఆరుద్ర జిక్కి, ఘంటసాల బృందం
6 మదిని నిన్ను నెరనమ్మి కొలుతునే మాతా దయగను ధనలక్ష్మీ సముద్రాల జూనియర్ మాధవపెద్ది, జె.వి.రాఘవులు
7 సుందరీ అందచందాల సుగుణశీల ఆరుద్ర ఘంటసాల
8 రాజు వెడలె రవితేజము లలరగ రాజ సభకు నేడు సముద్రాల జూనియర్ ఘంటసాల బృందం
9 మధురానగరిలో చల్లనమ్మ పోదు దారివిడుము కృష్ణా సముద్రాల జూనియర్ పి.సుశీల, ఎ.పి.కోమల బృందం
10 దయగల తల్లికి మించిన దైవం వేరే లేదురా కొసరాజు పి.సుశీల
11 వలపు తేనె పాట తొలి వయసు పూల బాట పరువాల చిన్నెలా సయ్యాట సముద్రాల జూనియర్ ఘంటసాల, జిక్కి
12 రామా రామా ఇది యేమి కన్నీటి గాథ ఆరుద్ర ఎస్.వరలక్ష్మి

మూలాలు[మార్చు]

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.

బయటి లింకులు[మార్చు]