మరో మాయాబజార్
Jump to navigation
Jump to search
మరో మాయాబజార్ (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.యస్.రావు |
---|---|
తారాగణం | చంద్రమోహన్ , రాజలక్ష్మి |
నిర్మాణ సంస్థ | యునైటెడ్ ఆర్ట్ మూవీస్ |
భాష | తెలుగు |
మరో మాయాబజార్ 1983 ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు సినిమా. యునైటెడ్ ఆర్ట్ మూవీస్ పతాకం కింద చింతల మల్లేష్ గౌడ్ నిర్మించిన ఈ సినిమాకు సి.ఎస్.రావు దర్శకత్వం వహించాడు. చంద్రమోహన్, నూతన ప్రసాద్, రాజ్యలక్ష్మి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెల్లపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు. [1]
తారాగణం
[మార్చు]- చంద్రమోహన్ ,
- నూతనప్రసాద్,
- గోకిన రామారావు,
- రాజ్యలక్ష్మి,
- పి.ఎల్. నారాయణ,
- సూర్యకాంతం,
- జయమాలిని,
- కృష్ణవేణి,
- శ్రీగీత,
- పి.జె.శర్మ,
- మాడ,
- పంచనాథం,
- చలం,
- నర్రా వెంకటేశ్వరరావు,
- మాస్టర్ శ్రీధర్,
- మాస్టర్ పంకజ్ కుమార్,
- బేబి కీర్తి,
- సుజాత,
- తాతినేని రాజేశ్వరి,
- హరీష్ (నటుడు),
- రాళ్లపల్లి
సాంకేతిక వర్గం
[మార్చు]- కథ, స్క్రీన్‌ప్లే: సిఎస్ రావు
- డైలాగ్స్: ఆది విష్ణు
- సాహిత్యం: పంచనాధం, వేటూరి
- సంగీతం: సత్యం
- సినిమాటోగ్రఫీ: బి. రామారావు
- సమర్పకుడు: చింతల మల్లేశ్వరరావు
- దర్శకుడు: సిఎస్ రావు
- నిర్మాత: చింతల మల్లేశ గౌడ్; స్వరకర్త: సత్యం చెల్లపిల్ల
- సమర్పణ: హేమ ఎంటర్‌ప్రైజెస్
పాటలు
[మార్చు]- అందాల బాబు మా ఆనందాల బాబు - పి. సుశీల,విజ్యలక్ష్మి శర్మ బృందం- రచన: పంచనాదం
- అవ్యక్తాధిము భూతాని ( శ్లోకం ) - ఎ. ఆదినారాయణ రావు
- ఎక్కడైనా ఆశలు ఇనుమడి యుండగా ( పద్యం ) - ఎ. ఆదినారాయణ రావు
- కొరకాని కొడుకు పుట్టిన కులమున ( పద్యం ) - ఎ. ఆదినారాయణ రావు
- జగమే మాయాబజార్ మా బ్రతుకే మరో మాయాబజార్ - ఎస్.పి. బాలు - రచన: పంచనాదం
- పుడమిలోన నరులు పుత్రులన్ కనగోరి ( పద్యం ) - ఎ. ఆదినారాయణ రావు
- మగని కాననందు మగువ కష్టించినా ( పద్యం ) - ఎ. ఆదినారాయణ రావు
- యాదయ్య తస్సారదియా తలుపేసి చూడర భయ్యా - ఎస్.పి. బాలు బృందం - రచన: పంచనాదం
- రారా రారా సుందరా సరసాల సరదాల తేలించరా - ఎస్. జానకి - రచన: వేటూరి
- సందెవేళే మనది - ఎ. ఆదినారాయణ రావు, విజయలక్ష్మిశర్మ - రచన: పంచనాదం
మూలాలు
[మార్చు]- ↑ "Maro Mayabazaar (1983)". Indiancine.ma. Retrieved 2022-12-25.