దేవుడులాంటి మనిషి
స్వరూపం
దేవుడులాంటి మనిషి తెలుగు చలన చిత్రం,1975 నవంబర్,21 న విడుదల.పూర్ణిమా పిక్చర్స్ పతాకంపై డి.ఎన్.రాజు నిర్మించిన ఈ చిత్రం చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కినది.ఈ చిత్రంలో ఘట్టమనేని కృష్ణ, మంజుల, చంద్రమోహన్, రాజసులోచన, నాగభూషణం ముఖ్య తారాగణం.ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.
దేవుడులాంటి మనిషి (1975 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
నిర్మాణ సంస్థ | ఓషియానిక్ ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూటర్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- కృష్ణ
- మంజుల
- నాగభూషణం
- రాజబాబు
- చంద్రమోహన్
- కాశీనాథ్ తాతా
- మల్లాది
- మాడా వెంకటేశ్వరరావు
- రాజసులోచన
- వెన్నిరాడై నిర్మల
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: సి.ఎస్.రావు
- మాటలు: డి.వి.నరసరాజు
- సంగీతం: కె.వి.మహదేవన్
- నేపథ్య గానం: పి.సుశీల, వసంత, మాధవపెద్ది సత్యం, ఎం.రమేష్, రఘురాం, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- గీత రచయితలు:సింగిరెడ్డి నారాయణరెడ్డి,శ్రీరంగం శ్రీనివాసరావు
- కెమెరా: జి.కె.రాము
- నిర్మాత: డి.ఎన్.రాజు
- నిర్మాణ సంస్థ: పూర్ణిమా పిక్చర్స్
- విడుదల:21:11:1975.
పాటలు
[మార్చు]- కండలు కరిగిస్తే పండని చేను ఉంటుందా ముందుకు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం - రచన: శ్రీశ్రీ
- గలా గలా కదిలింది గోదావరి - పి.సుశీల, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం బృందం, రచన: సి నారాయణ రెడ్డి
- చారడేసి కళ్ళేమి చేసుకుంటావి ఓ రబ్బీ నీ అందం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, రచన: సి నారాయణ రెడ్డి
- నవ్వు నవ్వించు ఆ నవ్వులందరికి అందించు - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం - రచన: డా॥ సి.నారాయణరెడ్డి
- రారా నాసామి రంగ రారా నా మోహన రంగ పట్టంచు - పి.సుశీల - రచన: డా॥ సి.నారాయణరెడ్డి
- ద్రాక్షపండు తియ్యన నిమ్మపండు పుల్లన - ఎం.రమేష్, బి.వసంత, రచన: సి నారాయణ రెడ్డి
- కౌసల్యా సుప్రజా రామా పూర్వ సంధ్య(సుప్రభాతం)-
బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)