మంచికి మరోపేరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మంచికి మరోపేరు
(1976 తెలుగు సినిమా)
తారాగణం నందమూరి తారక రామారావు
నిర్మాణ సంస్థ రామకృష్ణ చిత్ర
భాష తెలుగు

మంచికి మరోపేరు 1976, డిసెంబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. నందమూరి తారక రామారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, ముక్కామల, ప్రభాకర రెడ్డి,నాగభూషణం తదితరులు నటించారు.[1]

నటులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. కళ్ళతో రాసిందే కవిత
  2. చెక్కిలి నవ్వింది ఎంచక్కగ నవ్వింది
  3. ఎగిసిన ఊహల పందిరిలో

మూలాలు[మార్చు]

  1. ఏపి ప్రెస్ అకాడమీ ఆర్కైవ్ (12 December 1976). "మంచికి మరోపేరు చిత్ర సమీక్ష". విశాలాంధ్ర: 6. Retrieved 28 November 2017.[permanent dead link]