దేశమంటే మనుషులోయ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దేశమంటే మనుషులోయ్
దేశమంటే మనుషులోయ్ సినిమా పోస్టర్
దర్శకత్వంసి.ఎస్.రావు
రచనత్రిపురనేని మహారథి
నిర్మాతకె.యం.కె. నాయుడు, జికె నాయుడు
తారాగణంశోభన్ బాబు,
చంద్రకళ,
అంజలీదేవి
ఛాయాగ్రహణంజికె రాము
కూర్పుఎస్.పి.ఎస్. వీరప్ప
సంగీతంసాలూరు రాజేశ్వరరావు
నిర్మాణ
సంస్థ
ఫిలిం క్రాఫ్ట్స్
విడుదల తేదీ
అక్టోబరు 9, 1970
దేశంభారతదేశం
భాషతెలుగు

దేశమంటే మనుషులోయ్ 1970, అక్టోబరు 9న విడుదలైన తెలుగు చలనచిత్రం. ఫిలిం క్రాఫ్ట్స్ పతాకంపై కె.యం.కె. నాయుడు, జికె నాయుడు నిర్మాణ సారథ్యంలో సి.ఎస్.రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శోభన్ బాబు, చంద్రకళ, అంజలీదేవి ప్రధాన పాత్రల్లో నటించగా, సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించాడు.[1][2] 1970 భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలులో ఉత్తమ తెలుగు సినిమాగా అవార్డు అందుకుంది.[3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం అందించాడు.[4]

  1. దేవా కరుణామయా-1 (రచన: దాశరథి; గానం: పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి)
  2. దేవా కరుణామయా-2 (రచన: దాశరథి; గానం: ఎస్. జానకి)
  3. నాలో నీడలా ఈ గిలిగింతలు (రచన: సి. నారాయణరెడ్డి; గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల)
  4. ఇదిగో ఇదిగో రాని రాని మైకం క్షమించరాని కృత్యమిది (రచన: ఆరుద్ర; గానం: ఎల్.ఆర్. ఈశ్వరి, ఘంటసాల)
  5. రకరకాల బొమ్మలు (రచన: కొసరాజు; గానం: ఎల్.ఆర్. ఈశ్వరి)
  6. దేవా కరుణామయా-3 (రచన: దాశరథి; గానం: పి.బి. శ్రీనివాస్)
  7. బంగారు పండిన (రచన: శ్రీశ్రీ; గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, కోరస్)
  8. సిరులు పండే జీవగడ్డని (రచన: శ్రీశ్రీ; గానం: ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, కోరస్)
  9. ఊరిస్తా ఊపేస్తా (రచన: ఆరుద్ర; గానం: పి. సుశీల)

మూలాలు

[మార్చు]
  1. Desamante Manushuloi (1970) - Full Cast & Crew - IMDb
  2. Desamante Manushuloi - KnowYourFilms
  3. "18th National Film Awards" (PDF). Directorate of Film Festivals. Retrieved 20 August 2020.
  4. "Desamante Manusuloy (1970)". Indiancine.ma. Retrieved 2020-08-20.

ఇతర లంకెలు

[మార్చు]

వనరులు

[మార్చు]