రంగేళీ రాజా
Jump to navigation
Jump to search
రంగేళీ రాజా (1971 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | సి.యస్. రావు |
నిర్మాణం | శ్రీధరరావు, లక్ష్మీరాజ్యం |
తారాగణం | అక్కినేని నాగేశ్వరరావు, కాంచన, లక్ష్మీరాజ్యం, గుమ్మడి వెంకటేశ్వరరావు, చలం |
సంగీతం | ఘంటసాల |
నిర్మాణ సంస్థ | రాజ్యం పిక్చర్స్ |
భాష | తెలుగు |
పాటలు[మార్చు]
- ఇలాంటి రోజు మళ్ళి రానెరాదు ఇలాటి హాయి ఇంక లేనేలేదు - ఘంటసాల - రచన: దాశరధి
- చల్లని గాలికి చలిచలిగున్నది తలుపు తీయమన - ఘంటసాల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- డార్లింగ్ డార్లింగ్ కమాన్ రాకెన్ అండ్ రోల అండ్ రోమాన్స్ - ఘంటసాల - రచన: ఆరుద్ర
- విద్యార్థుల్లారా నవసమాజ నిర్మాతలురా విద్యార్థుల్లా - ఘంటసాల - రచన: డా॥ సినారె
- ఓ బుల్లయ్యో ఓ మల్లయ్యో ఎల్లయ్యో రావయో - ఎల్. ఆర్. ఈశ్వరి, బి. వసంత - రచన: కొసరాజు
- మాష్టారూ మాష్టారూ సంగీతం మాష్టారూ సరసాలే - పి.సుశీల -రచన: డా. సినారె
మూలాలు[మార్చు]
- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.