భమిడిపాటి రాధాకృష్ణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
భమిడిపాటి రాధాకృష్ణ
Bhamidipati Radhakrishna.JPG
భమిడిపాటి రాధాకృష్ణ
జననం నవంబరు 24, 1929
రాజమండ్రి
మరణం సెప్టెంబరు 4, 2007 [1]
రాజమండ్రి
మరణ కారణము ఆస్తమా, ఊపిరితిత్తులు, కాలేయ సంబంధ వ్యాధులు
ప్రసిద్ధి నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు
భార్య / భర్త సుశీల
పిల్లలు ఒక కుమార్తె, ఐదుగురు కుమారులు
తండ్రి భమిడిపాటి కామేశ్వరరావు

భమిడిపాటి రాధాకృష్ణ (నవంబరు 24, 1929 - సెప్టెంబరు 4, 2007) ప్రముఖ నాటక, సినీ కథా రచయిత, జ్యోతిష శాస్త్ర పండితుడు, సంఖ్యాశాస్త్ర నిపుణుడు. ప్రముఖ హస్య రచయిత, "హాస్య బ్రహ్మ" శ్రీ భమిడిపాటి కామేశ్వరరావు వీరి తండ్రి. భమిడిపాటి రాధాకృష్ణ బహుముఖ ప్రజ్ఞశాలి. భమిడిపాటి రాధాకృష్ణ 3 నాటకాలు, 6 నాటికలు రచించగా అవి కన్నడ, తమిళ, హిందీ భాషల్లోకి అనువాదమయ్యాయి. ఇదేమిటి, కీర్తిశేషులు, మనస్తత్వాలు, భజంత్రీలు, దంత వేదాంతం వంటి నాటికలు, నాటకాలు వ్రాశారు. రావుగోపాలరావు 'కీర్తిశేషులు' లోని ఒక పాత్రద్వారా మంచి పేరు తెచ్చుకుని సినీ పరిశ్రమలోనూ అడుగుపెట్టి ప్రముఖులైయ్యారు.

సాహిత్య రచనలు[మార్చు]

 • భజంత్రీలు (నాటకం)
 • దంత వేదాంతం (నాటకం)
 • కీర్తిశేషులు (నాటకం)
 • మనస్థత్వాలు (నాటకం)
 • తరం-అంతరం (నాటకం)

సినిమా రంగం[మార్చు]

 1. ఆత్మ గౌరవం (1965) (డైలాగ్స్ రచయిత)
 2. అల్లుడొచ్చాడు (1976)
 3. షోకిల్లా రాయుడు (1979)
 4. పొగరుబోతు
 5. nari nari naduma murari
 6. kadhanayakudu

అవార్డులు[మార్చు]

సూచనలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

మూలాలు[మార్చు]

 1. "Bhamidipati no more". ది హిందూ. ది హిందూ. సెప్టెంబర్ 5, 2007. Retrieved 13 January 2015.  Check date values in: |date= (help)