తల్లిప్రేమ (1968 సినిమా)
స్వరూపం
తల్లిప్రేమ, తెలుగు చలన చిత్రo ,1968 మార్చి 9 న విడుదల. రామ విజేత ఫిలిమ్స్, అజేం ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై, శ్రీకాంత్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం లో నందమూరి తారకరామారావు ,సావిత్రి జంటగా నటించిన ఈ సినిమాకు సంగీతం ఆర్ సుదర్శనం అందించారు.
తల్లిప్రేమ (1968 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | శ్రీకాంత్ |
---|---|
నిర్మాణం | ఎమ్. అజిమ్ |
కథ | ఎమ్. అజిమ్ |
చిత్రానువాదం | శ్రీకాంత్ |
తారాగణం | నందమూరి తారక రామారావు, సావిత్రి |
సంగీతం | ఆర్. సుదర్శనం |
నిర్మాణ సంస్థ | రామ విజేత ఫిల్మ్స్ అజేమ్ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
నటవర్గం
[మార్చు]నందమూరి తారక రామారావు
సావిత్రి
రాం మోహన్
పద్మనాభo
నాగభూషణం
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు, చిత్రానువాదం : శ్రీకాంత్
నిర్మాత, కథ : ఎం.అజీమ్
నిర్మాణ సంస్థ: రామవిజేత ఫిలిమ్స్, అజీమ్ ఆర్ట్స్
సంగీతం: ఆర్.సుదర్శనం
నేపథ్యగానం: పి.సుశీల, పి.లీల , పిఠాపురం, ఎల్ ఆర్ ఈశ్వరి, పి బి.శ్రీనివాస్ , జమునా రాణి
గీత రచయితలు: సి నారాయణ రెడ్డి, దాశరథి, కొసరాజు
పాటలు
[మార్చు]- కలలో ఇలలో నీదేరా సొగసు అందరి మురిపించు సొగసు - పి.సుశీల, పి.లీల - రచన: దాశరథి
- కొమ్మమీద కోయిలమ్మ పిలిచిందిలే మనసులో వలపు - పి.సుశీల - రచన: దాశరధి
- తమ్ముడని ఈ తమ్ముని (వీధిభాగవతం) - పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
- తల్లి నిన్నుతలంచి పేపరున్ చేతబూనితిన్ (పద్యం) - పి.బి. శ్రీనివాస్ - రచన: పి.త్యాగరాజు
- నిన్నా మొన్న లేని బిడియం నేడే నేడే కలిగిం - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- లేదా లేదా వెచ్చని వలపే లేదా వెళుతావేం - పి.బి. శ్రీనివాస్, పి.సుశీల - రచన: డా. సి.నారాయణరెడ్డి
- హల్లో హల్లో దొరగారు భలే హుషారుగా - కె.జమునారాణి, పిఠాపురం నాగేశ్వరరావు - రచన: కొసరాజు
బయటి లింకులు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)