అల్లుడొచ్చాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అల్లుడొచ్చాడు
(1976 తెలుగు సినిమా)
దర్శకత్వం ప్రత్యగాత్మ
నిర్మాణ సంస్థ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ ప్రై. లిమిటెడ్
భాష తెలుగు

అల్లుడొచ్చాడు పి.ఎ.పి. పతాకంపై ప్రత్యగాత్మ దర్శకునిగా నిర్మించిన 1976 నాటి తెలుగు సాంఘిక చిత్రం.

నిర్మాణం[మార్చు]

చిత్రీకరణ[మార్చు]

సినిమాలోని పాటల చిత్రీకరణ మహాబలిపురంలో జరిగింది.[1]

పాటలు[మార్చు]

  • కొడితే పులినే కొట్టాలిరా

మూలాలు[మార్చు]

  1. అన్నే, మోహన్ గాంధీ. "అన్నే మోహన్ గాంధీ-మొదటి సినిమా" (PDF). కౌముది. Retrieved 29 ఆగష్టు 2015. Check date values in: |accessdate= (help)