పొగరుబోతు
స్వరూపం
'పొగరుబోతు' తెలుగు చలన చిత్రం,1976 సెప్టెంబర్ 3 న విడుదల.ఎ.వి.ఎం.ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో ఉప్పు శోభన్ బాబు, వాణీశ్రీ, జంటగా నటించారు.తాతినేని ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంగీతం కె వి మహదేవన్ సమకూర్చారు.
| పొగరుబోతు (1976 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | తాతినేని ప్రకాశరావు |
| కథ | భమిడిపాటి రాధాకృష్ణ |
| చిత్రానువాదం | తాతినేని ప్రకాశరావు |
| తారాగణం | శోభన్ బాబు , వాణిశ్రీ |
| సంగీతం | కె.వి.మహదేవన్ |
| నిర్మాణ సంస్థ | ఎ.వి.యం. ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు : తాతినేని ప్రకాశరావు
కధ: భమిడిపాటి రాధాకృష్ణ
చిత్రానువాదం: తాతినేని ప్రకాశరావు
సంగీతం: కె వి మహదేవన్
నిర్మాణ సంస్థ: అనిల్ ప్రొడక్షన్స్
నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, బోడ్డుపల్లి బాల వసంత
విడుదల:1976:09:03 .
పాటలు
[మార్చు]- అత్తమ్మో అత్తమ్మో చెప్పమంటావా గ్రంథం విప్పమంటావా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం బృందం
- కట్టుకున్నా అదే చీర పెట్టుకున్నా అదే పూలు ఇంతగా నిన్నే వలచే - పి.సుశీల
- కొమ్మెక్కినాడమ్మో తిమ్మిరాయుడు అయ్యయ్యో చెట్టు కొమ్మెక్కినాడమ్మో - పి.సుశీల బృందం
- ఖుషీ ఖుషీ బలే ఖుషీ వారవా బలే ఖుషీ ముళ్ళతో ఉంది రోజా - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- చింతకు చిగురే సింగారం మనిషికి పొగరే బంగారం - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- ముందొచ్చిన చెవుల కంటే వెనకొచ్చిన కొమ్ములు వాడి - ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం
- లేచాడు మొనగాడు లేచి చూచి నీదుమ్ము దులుపుతాడు - బి.వసంత, గాయకుడు ?
మూలాలు
[మార్చు]- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)