ఆడపిల్లల తండ్రి
Jump to navigation
Jump to search
ఆడపిల్లల తండ్రి (1974 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | కె.వాసు |
నిర్మాణ సంస్థ | సత్యా ఎంటర్‌ప్రైజెస్ |
భాష | తెలుగు |
ఆడపిల్లల తండ్రి 1974లో విడుదలైన తెలుగు సినిమా. ఇది కె.వాసు తొలి సారి దర్శకత్వం వహించి నిర్మించిన తెలుగు సినిమా. సత్యా ఎంటర్ ప్రైజెస్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాలో కృష్ణంరాజు, భారతి, జయసుధ ప్రధాన తారాగణంగా నటించారు.[1]
నటీనటులు
[మార్చు]- నాగభూషణం
- కృష్ణంరాజు
- రాజబాబు
- జయసుధ
- చంద్రమోహన్
- పద్మప్రియ
- భారతి
- నాగభూషణం
- అల్లు రామలింగయ్య
- గిరిబాబు
- రత్న
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: కె.వాసు
- నిర్మాత: కె.వాసు
- కథ: కె.వాసు
- సంభాషణలు: భమిడిపాటి రాధాకృష్ణ
- సంగీతం: టి.చలపతిరావు
- ఛాయాగ్రహణం: వి.ఎస్.ఆర్ కృష్ణారావు
- కూర్పు: పర్వతనేని శ్రీహరిరావు
- కంపోజర్: టి.చలపతిరావు
- పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు రాఘవయ్య చౌదరి
- సమర్పణ: కె.ప్రత్యగాత్మ
- కథ: కె.వాసు
- చిత్రానువాదం: కె.ప్రత్యగాత్మ
- సంభాషణలు: భమిడిపాటి రాధాకృష్ణమూర్తి
- నేపథ్యగానం: పి.సుశీల, రమాదేవి, మాధవపెద్ది రమేష్, కౌసల్య
- కళాదర్శకుడు: తోట
- స్టిల్స్: పి.ఎన్.రామస్వామి
- పబ్లిసిటీ డిజైన్స్: ఈశ్వర్
మూలాలు
[మార్చు]- ↑ "Rajababu | హాస్యనట చక్రవర్తి | రాజబాబు - Official Filmography - Aadapillala Thandri: September 07 1974". rajababucomedian.myportfolio.com (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-08-14.