Jump to content

బొమ్మా బొరుసా

వికీపీడియా నుండి
బొమ్మా బొరుసా
(1971 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. బాలచందర్
నిర్మాణం రామ అరంగళణ్ణన్
కథ కె. బాలచందర్
చిత్రానువాదం కె. బాలచందర్
తారాగణం జి. రామకృష్ణ ,
ఎస్. వరలక్ష్మి,
చలం,
చంద్రమోహన్,
వెన్నెరాడై నిర్మల
సంగీతం ఆర్. గోవర్ధనం
గీతరచన సి.నారాయణ రెడ్డి, కొసరాజు రాఘవయ్య
సంభాషణలు భమిడిపాటి రాధాకృష్ణ
కూర్పు కిట్టు
నిర్మాణ సంస్థ అండాళ్ ఫిల్మ్స్
భాష తెలుగు

పాత్రలు-పాత్రధారులు

[మార్చు]
నటి/నటుడు పాత్ర
చంద్ర మోహన్ శేఖర్
ఎస్. వరలక్ష్మి పర్వతమ్మ
చలం రంగా
జి. రామకృష్ణ సుందరం
వెన్నిరాడై నిర్మల Athi Kesavan's Wife
అల్లు రామలింగయ్య చిదంబరం శెట్టి
ముక్కామల కృష్ణమూర్తి పర్వతమ్మ భర్త
రాజబాబు అప్పుల అప్పారావు
రమాప్రభ అమ్మాజీ
విజయ నిర్మల

పాటలు

[మార్చు]
  1. బొమ్మ బొరుసా పందెం వెయ్యి నీదో నాదో పైచేయి
  2. వేసుకుంటా చెంపలు వేసుకుంటా
  3. సర్లే పోవోయ్ వగలాడి చాల్లే పోవోయ్ బుంగమూతి

బయటి లింకులు

[మార్చు]