Jump to content

బంధాలు అనుబంధాలు

వికీపీడియా నుండి
బంధాలు అనుబంధాలు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం భార్గవ
తారాగణం శోభన్ బాబు ,
రంగనాథ్,
లక్ష్మి,
మాడా వెంకటేశ్వరరావు,
పద్మనాభం
సంగీతం కె.వి.మహదేవన్
గీతరచన ఆత్రేయ, రాజశ్రీ, వేటూరి సుందరరామమూర్తి
నిర్మాణ సంస్థ గుణ చిత్ర
భాష తెలుగు

శోభన్ బాబు, లక్ష్మి జంటగా నటించిన బంధాలు అనుబంధాలు చిత్రం 1982, నవంబర్ 26వ తేదీన విడుదలయ్యింది.

నటీనటులు

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • దర్శకత్వం: భార్గవ
  • సంగీతం: కె.వి.మహదేవన్
  • నిర్మాత: మోహన్

పాటలు

[మార్చు]

ఈ చిత్రంలోని పాటలను ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల, మాధవపెద్ది రమేష్, రమోలా మొదలైనవారు పాడారు.[1]

క్ర.సం. పాట పాడినవారు రచన
1 ఉన్నాడమ్మా దేవుడు వాడు ఉన్నది వాడే ఎరగడు పి.సుశీల ఆత్రేయ
2 పున్నమి జాబిలి నవ్వనిదెందుకొ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆత్రేయ
3 ఎవరి పిచ్చి వారికి ఆనందం ఇది మాధవపెద్ది రమేష్,
రమోలా బృందం
రాజశ్రీ
4 ఏడు జన్మలేత్తనే ఏడు అడుగులే నడవని ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం,
పి.సుశీల
వేటూరి సుందరరామమూర్తి

మూలాలు

[మార్చు]
  1. కొల్లూరి భాస్కరరావు. "బంధాలు అనుబంధాలు - 1982". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 11 ఫిబ్రవరి 2020. Retrieved 11 February 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)

బయటి లింకులు

[మార్చు]