Jump to content

రాధమ్మ మొగుడు

వికీపీడియా నుండి

రాధమ్మ మొగుడు 1982 జూన్ 12 న విడుదల.సి ఎస్.రావు దర్శకత్వంలో చంద్రమోహన్, ప్రభ,జంటగా నటించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరి బాబు సమకూర్చారు.

రాధమ్మ మొగుడు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం సి.యస్.రావు
తారాగణం చంద్రమోహన్ ,
ప్రభ ,
రాజబాబు
సంగీతం సాలూరుబాలు
నిర్మాణ సంస్థ చైతన్య ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణం

[మార్చు]

చంద్రమోహన్

ప్రభ

రాజబాబు

సాంకేతిక వర్గం

[మార్చు]

దర్శకుడు: సి.ఎస్.రావు

సంగీతం: సాలూరి బాబు

గీత రచయిత: రోహిణి కుమార్, వీటూరి , ఆరుద్ర

నేపథ్య గానం: ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, ఎస్ పి. శైలజ , ఎస్.జానకి, పి.సుశీల

నిర్మాణ సంస్థ: జెమిని ఆర్ట్ పిక్చర్స్

సినీమా విడుదల :1982 జూన్ 12 .

పాటల జాబితా

[మార్చు]

1.అల్లారు ముద్దుల కాపురం అనురాగమే,రచన: రోహిణీ కుమార్, గానం: పులపాక సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

2.అల్లి బిల్లి చోట మల్లెపూల తోట, రచన: రోహిణి కుమార్, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం , శైలజ

3.కిస్ మీ టుడే నైట్ , రచన: వీటూరి , రచన: శిష్ట్లా జానకి, సాయిబాబా

4.గదిలో ఎదురు చూసిన ఎదలో మొదటి రాతిరి , రచన: రోహిణి కుమార్, గానం.ఎస్ . జానకి

5 . జిలి బిలి సింగారం అది మిల మిల బంగారం , రచన: ఆరుద్ర, గానం.ఎస్. జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము,కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.