ప్రతిజ్ఞా పాలన
స్వరూపం
ప్రతిజ్ఞా పాలన తెలుగు చలన చిత్రం 1965 జూన్ 30 న విడుదల. సురేష్ పిక్చర్స్ పతాకంపై డి. రామానాయుడు నిర్మించిన ఈ చిత్రంలో కాంతారావు, రాజశ్రీ, శోభన్ బాబు, వాణీశ్రీ ,పద్మనాభం ,రాజనాల,తదితరులు నటించిన ఈ చిత్రానికి సి ఎస్.రావు దర్శకత్వం వహించగా, సంగీతం మాస్టర్ వేణు సమకూర్చారు.
ప్రతిజ్ఞా పాలన (1965 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సి.ఎస్.రావు |
---|---|
నిర్మాణం | డి.రామానాయుడు |
తారాగణం | కాంతారావు, రాజశ్రీ, రాజనాల, పద్మనాభం, ఎల్.విజయలక్ష్మి, వాణిశ్రీ |
సంగీతం | మాస్టర్ వేణు |
నిర్మాణ సంస్థ | సురేష్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
సాంకేతికవర్గం
[మార్చు]- నిర్మాత: డి.రామానాయుడు
- దర్శకత్వం: సి.ఎస్.రావు
- పాటలు: ఆరుద్ర, దాశరథి, సముద్రాల జూనియర్, కొసరాజు, సినారె
- నేపథ్యగాయకులు: ఘంటసాల, పి.సుశీల, లత, ఎల్.ఆర్.ఈశ్వరి, మాధవపెద్ది, వెంకట్రావు, పిఠాపురం, ఎస్.జానకి
నటీనటులు
[మార్చు]- కాంతారావు
- రాజశ్రీ
- రాజనాల
- ఎల్.విజయలక్ష్మి
- పద్మనాభం
- సురభి బాలసరస్వతి
- వల్లూరి బాలకృష్ణ
- వాణిశ్రీ
- త్యాగరాజు
- కె.వి.యస్.శర్మ
- పుష్పవల్లి
- శోభన్‌బాబు
- బేబీ అంజమ్మ
- కోటేశ్వరరావు
- ఎ.ఎల్.నారాయణ
- వడ్లమాని విశ్వనాథం
- ఎ.వి.సుబ్బారావు
- పృథ్వీ వెంకటేశ్వరరావు
- జె.రాధాకృష్ణమూర్తి
- శ్యామలరావు
- వీరయ్య
- సుశీల
- మీనాదేవి
- సుధాదేవి
- జానకి
- రజిత
- సరస్వతి
- జి.రాజేశ్వరి
- సాధన
పాటలు
[మార్చు]- అందాల రాజు వస్తాడు మందారమాల వేస్తాను జగమే - సుశీల బృందం - రచన: ఆరుద్ర
- ఆడపిల్ల మగవాడు కలిసినప్పుడు అనుకునే మాటలు రెండేరెండు - ఘంటసాల, సుశీల - రచన: ఆరుద్ర
- గాలిలోన పైట చెంగు గంతులేసే నెందుకో - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం - రచన: దాశరథి
- చక చక జమ్ జమ్ తంగడి జయం మనదిరా తంగడి - మాధవపెద్ది, పిఠాపురం - రచన: కొసరాజు
- చెలియా చెలియా వినవేమే కనులేమనెనో కలలేమనెనో - ఎస్. జానకి బృందం - రచన: డా॥ సినారె
- తలచుకుంటే మేను పులకరించేను తమకు తామే కనులు - సుశీల,ఘంటసాల - రచన: ఆరుద్ర
- నిజమాడుటయే నిష్ఠూరమురా నిర్దోషుల రక్షణ - సుశీల కోరస్ - రచన: సముద్రాల జూనియర్
- రామచిలుక తెలుపవే ప్రేమ ఏమిటో అనురాగము సరాగము - సుశీల బృందం - రచన: ఆరుద్ర
- లేడి కనులు లేత మనసు కలసినప్పుడు - ఘంటసాల,సుశీల - రచన: సముద్రాల జూనియర్
- . ప్రేమ దంచేస్తోంది ,(సంవాద పద్యాలు),మాధవపెద్ది సత్యం, వెంకట్రావు , రచన: సముద్రాల జూనియర్
- రమణులే రమ్మని పిలువ ఇటు రావేలా, పి.సుశీల , రచన: సముద్రాల జూనియర్.
మూలాలు
[మార్చు]- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుంచి.
- ఘంటసాల గళామృతము బ్లాగు