కె.వి.ఎస్.శర్మ
(కె.వి.యస్.శర్మ నుండి దారిమార్పు చెందింది)
కె.వి.ఎస్.శర్మ | |
---|---|
జాతీయత | భారతీయుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1957-1966 |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | తెలుగు సినిమా నటుడు |
గుర్తించదగిన సేవలు | పాండురంగ మహత్యం సువర్ణసుందరి |
కె.వి.ఎస్.శర్మ రంగస్థల, సినిమా నటుడు. గుంటూరులోని ఎ.సి.కాలేజిలో చదువుకున్నాడు. ఇతడు ముక్కామల, ఎన్.టి.ఆర్, జగ్గయ్య, వల్లభజోస్యుల శివరాం మొదలైన వారితో కలిసి నవజ్యోతి సమితి అనే నాటక సంస్థ ద్వారా అనేక నాటకాలను ప్రదర్శించాడు.[1] ఎన్.టి.ఆర్ స్థాపించిన నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ అనే నాటక సంస్థద్వారా "చేసినపాపం" వంటి ఎన్నో నాటకాలలో నటించాడు.[2]
సినిమాల జాబితా
[మార్చు]- దొంగల్లో దొర (1957) - తాతాజీ
- పాండురంగ మహత్యం (1957)
- సువర్ణసుందరి (1957)
- వీరకంకణం (1957)
- అన్న తమ్ముడు (1958)
- రాజనందిని (1958) - సదానందస్వామి
- శ్రీకృష్ణ మాయ (1958)
- అభిమానం (1960) - సింగరాజు లింగరాజు
- దేవాంతకుడు (1960) - భద్రయ్య
- నిత్య కళ్యాణం పచ్చ తోరణం (1960)
- మహాకవి కాళిదాసు (1960)
- సీతారామ కళ్యాణం (1961)
- ఉషాపరిణయం (1961)
- అప్పగింతలు (1962)
- గులేబకావళి కథ (1962)
- చిట్టి తమ్ముడు (1962)
- ఈడూ జోడూ (1963)
- లక్షాధికారి (1963)
- తోటలో పిల్ల కోటలో రాణి (1964)
- శకుంతల (1966) -దూర్వస మహర్షి
- శ్రీమతి (1966)
మూలాలు
[మార్చు]- ↑ దొమ్ము శ్రీనివాసరావు. "ముత్యాలముగ్గు (1975) - ఎంతటి రసికుడివో తెలిసెరా". EDUCATION AND ENTERTAINMENT. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link) - ↑ వెబ్ మాస్టర్. "ఎన్టీఆర్... తెలుగు ప్రజల గుండె చప్పుడుఎన్టీఆర్". ఎన్.టి.వి. Archived from the original on 6 మార్చి 2020. Retrieved 6 March 2020.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)