మామకు తగ్గ కోడలు
స్వరూపం
| మామకు తగ్గ కోడలు (1969 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | సి.ఎస్.రావు |
| తారాగణం | యస్వీ రంగారావు, విజయనిర్మల |
| నిర్మాణ సంస్థ | బాలాజీ ఫిల్మ్స్ |
| భాష | తెలుగు |
మామకు తగ్గ కోడలు ,1969 లో విడుదలైన తెలుగు చిత్రం.బాలాజీ ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకి దర్శకుడుచిత్తజల్లు శ్రీనివాసరావు.ఈ చిత్రంలోఎస్.వి.రంగారావు, విజయ నిర్మల నటించారు. ఈ చిత్రానికి సంగీతం సాలూరు రాజేశ్వరరావు సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- సామర్ల వెంకట రంగారావు
- విజయనిర్మల
- శోభన్ బాబు
- చలం
- రాజసులోచన
- ముక్కామల
- బాలకృష్ణ
- విజయలలిత
- రమాప్రభ
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: చిత్తజల్లు శ్రీనివాసరావు
- సంగీతం: సాలూరు రాజేశ్వరరావు
- నిర్మాణ సంస్థ: బాలాజీ ఫిలింస్
- సాహిత్యం: దాశరథి, శ్రీ శ్రీ ,కొసరాజు , సి ఎస్.రావు
- నేపథ్య గానం:,ఘంటసాల వెంకటేశ్వరరావు, పులపాక సుశీల, ఎల్ ఆర్ ఈశ్వరి, బసవేశ్వర్
- కధ, మాటలు: బి.ఎల్.ఎన్.ఆచార్య
- ఛాయా గ్రహణం:సత్యనారాయణ
- కళ: తోట
- కూర్పు: అంకిరెడ్డి
- నృత్యం: కె.ఎస్.రెడ్డి
- స్క్రీన్ ప్లే: చిత్తజల్లు శ్రీనివాసరావు
- నిర్మాతలు: వి.కె.రామయ్య, కె.ముని .సుబ్బారాయుడు, జె.ఎస్.హుస్సేన్, సి.బాలసుబ్రహ్మణ్యం
- నిర్వహణ: టి.నరసింహారెడ్డి
- విడుదల:27;06:1969.
- ఈ చెలి నీకోసమే నారాజా ఈరేయి ఈహాయి నీదోయి, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల, బసవేశ్వర్
- ఉల్లాసమైన వేళ సల్లాపమాడరాదా ఊరించు సొగసు వూగించు వయసు, రచన: రచన:శ్రీరంగం శ్రీనివాసరావు, గానం.పి.సుశీల బృందం
- వన్ అండ్ టు ఐ లవ్ యూ యూ లవ్ మీ ప్లే ధ గేమ్ఆఫ్ లవ్,రచన: సి.ఎస్.రావు, గానం.పి.సుశీల
- వలపే విరిసేనులే నిలిపితిని నిన్నే నాలోన నా సామి, రచన: దాశరథి, గానం.ఘంటసాల, పి.సుశీల
- హ్యాపీ బర్త్ డే టు యూ నీతి న్యాయంలేనిదే బ్రతుకేందుకు, రచన: దాశరథి, గానం.పి.సుశీల బృందం
- చిక్కావు చిక్కావురా ఓ బుల్లోడా ఎక్కడికి, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి బృందం
మూలాలు
[మార్చు]- ↑ "Mamaku Thagga Kodalu (1969)". Indiancine.ma. Retrieved 2025-08-22.
- ↑ ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.