Jump to content

ఆడంబరాలు - అనుబంధాలు

వికీపీడియా నుండి
(ఆడంబరాలు అనుబంధాలు నుండి దారిమార్పు చెందింది)
ఆడంబరాలు - అనుబంధాలు
(1974 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం చిత్తజల్లు శ్రీనివాసరావు
తారాగణం ఘట్టమనేని కృష్ణ,
సావిత్రి,
శారద
నిర్మాణ సంస్థ లోకేశ్వరి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

ఆడంబరాలు అనుబంధాలు 1974లో విడుదలైన తెలుగు సినిమా. లోకేశ్వరి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, సావిత్రి, శారద ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.

తారాగణం

[మార్చు]

సాంకేతిక వర్గం

[మార్చు]

పాటల జాబితా

[మార్చు]

1.ఏనాటి వరమో ఏనోము ఫలమో ఎన్నెన్ని ప్రేమ, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల

2.ఇదిగిదిగో తీపి కల్లురా ఏసుకోరా జోరైనఈత, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ఎల్.ఆర్ ఈశ్వరి బృందం

3.అంభా శాంభవి చంద్రమౌళి రవళీ అపర్ణ (శ్లోకం)శ్రీరాజరాజేశ్వరి అష్టకం , గానం.ఘంటసాల వెంకటేశ్వరరావు

4.తాతలు ముత్తాతలు తాతలు తాగిన , రచన: యు.విశ్వేశ్వరరావు, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం బృందం

5.నీరూపం నా హృదయములో నిరతము నిలిపేనా, రచన: దాశరథి కృష్ణమాచార్య, గానం.పులపాక సుశీల

6 .వారానికి ఏడురోజులు ఎందుకని రోజుకు ఇన్ని , రచన:సింగిరెడ్డి నారాయణరెడ్డి, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

7.సోమ్మోకరిది సోకోకరిదీ కమ్మని కైపుల సుఖమెవరిది, రచన:ఆరుద్ర, గానం.శిష్ట్లా జానకి

మూలాలు

[మార్చు]

1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.

బాహ్య లంకెలు

[మార్చు]
  • ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆడంబరాలు - అనుబంధాలు
  • "Aadambaraalu Anubandhalu Telugu Full Length Movie - Krishna - YouTube". www.youtube.com. Retrieved 2020-08-13.