ఆడంబరాలు - అనుబంధాలు
Jump to navigation
Jump to search
ఆడంబరాలు - అనుబంధాలు (1974 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | చిత్తజల్లు శ్రీనివాసరావు |
తారాగణం | ఘట్టమనేని కృష్ణ, సావిత్రి, శారద |
నిర్మాణ సంస్థ | లోకేశ్వరి ఆర్ట్ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఆడంబరాలు అనుబంధాలు 1974లో విడుదలైన తెలుగు సినిమా. లోకేశ్వరి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై నిర్మించిన ఈ సినిమాకు చిత్తజల్లు శ్రీనివాసరావు దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, సావిత్రి, శారద ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.
తారాగణం
[మార్చు]- ఘట్టమనేని కృష్ణ
- శారద
- సావిత్రి
- ప్రభాకరరెడ్డి
- రాజబాబు
- టి.ఎల్.కాంతారావు
- రావు గోపాలరావు
- వి.నాగయ్య
- ఎం.రంగారావు
- ఎం.పి.ప్రసాద్
- రోజారమణి
- రమాప్రభ
- శుభ
- హలం
- విజయలలిత
సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: అడుసుమల్లి వెంకట సుబ్రహ్మణ్యం
- బ్యానర్: లోకేశ్వరి ఆర్ట్ పిక్చర్స్
- కథ: మాదిరెడ్డి సులోచన - సంసార నౌక
- మాటలు: బొల్లిముంత శివరామకృష్ణ
- పాటలు: కొసరాజు, ఆరుద్ర, దాశరథి, సి.నారాయణరెడ్డి, యు.విశ్వేశ్వరరావు
- స్టుడియో: విజయ - వాహిని
- నృత్య దర్శకులు: రాజు, శేషు
- కళ: పి.వెంకట్రావు
- స్టిల్స్: డి.రాధాకృష్ణమూర్తి
- పోరాటాలు: మాధవన్
- కూర్పు: ఆర్.హనుమంతరావు
- సంగీతం: కె. చక్రవర్తి
- నేపథ్యగాయకులు: పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్. ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం
- ఛాయాగ్రహణం: జి.కె.రాము
- నిర్మాత: ఎ.కె.వి.ప్రసాద్
- దర్శకత్వం:సి.ఎస్.రావు
మూలాలు
[మార్చు]బాహ్య లంకెలు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆడంబరాలు - అనుబంధాలు
- "Aadambaraalu Anubandhalu Telugu Full Length Movie - Krishna - YouTube". www.youtube.com. Retrieved 2020-08-13.