భాగ్యవంతుడు
స్వరూపం
భాగ్యవంతుడు (1971 తెలుగు సినిమా) | |
భాగ్యవంతుడు పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | సి.ఎస్.రావు |
తారాగణం | హరనాధ్, చంద్రకళ, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఎస్.వరలక్ష్మి |
సంగీతం | టి.వి.రాజు |
నిర్మాణ సంస్థ | సాగర్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- హరనాథ్
- గుమ్మడి
- చంద్రమోహన్
- అల్లు రామలింగయ్య
- కృష్ణంరాజు
- అర్జా జనార్ధనరావు
- ఎస్.వరలక్ష్మి
- చంద్రకళ
- ఛాయాదేవి
- విజయశ్రీ
- లీలారాణి
- ఆదోని లలిత
- సి.హెచ్. నారాయణరావు
- పి.హేమలత
- త్యాగరాజు
- మాడా వెంకటేశ్వరరావు
- రోజారమణి
సాంకేతికవర్గం
[మార్చు]- మాటలు: సముద్రాల రామానుజాచార్య
- పాటలు: సి.నారాయణరెడ్డి, కొసరాజు
- సంగీతం: టి.వి.రాజు
- ఛాయాగ్రహణం: జె.సత్యనారాయణ
- కూర్పు: బాబు
- కళ: కళాధర్
- నృత్యం: చిన్ని-సంపత్, కె.ఎస్.రెడ్డి, వేణుగోపాలస్వామి
- దర్శకత్వం: సి.ఎస్.రావు
- నిర్మాత: సి.హెచ్.సీతారామారావు
పాటలు
[మార్చు]ఈ చిత్రంలోని పాటలకు టి.వి.రాజు సంగీత దర్శకత్వం వహించాడు.[1]
క్ర.సం. | పాట | రచయిత | గాయనీగాయకులు |
---|---|---|---|
1 | నాజూకు నాజూకు చిన్నదాని మోజులేవో తీర్చమంటే ఏమంటావోయ్ | సినారె | ఎల్.ఆర్.ఈశ్వరి |
2 | హరి హరి హరి హరి గోవిందా మేమెరవమో తెలిసిందా | కొసరాజు | ఎల్.ఆర్.ఈశ్వరి |
3 | కష్టాలే కాగితముగ కన్నీళ్ళే సిరాకాగా జాబు వ్రాసె నీ తమ్ముడు చదువుకొనుము అక్కయ్యా | సినారె | పి.సుశీల |
4 | బాపూ చూశావా నీ దేశం నువ్వు కలలు గన్న మా దేశం ఏమైపోయెను ఏమైపోయెను నీవిచ్చిన సందేశం | సినారె | పి.సుశీల |
5 | నూటికొక్కడే నీలాటి నీటుగాడు కోటికొక్కడే నీలాటి కోడెగాడు | సినారె | పి.సుశీల |
6 | కొమ్మ విరిగిపోయింది గూడు రాలి పోయింది రెక్కలైన రాని గువ్వ దిక్కులేక అరిచింది | సినారె | ఘంటసాల |
7 | వినరా వినరా బుల్లోడా వింత లోకమిది పిల్లోడా | కొసరాజు | ఎల్.ఆర్.ఈశ్వరి |
మూలాలు
[మార్చు]- ↑ సముద్రాల రామానుజాచార్య (11 August 2021). భాగ్యవంతుడు పాటల పుస్తకం (1 ed.). విజయవాడ: సాగర్ ఫిలింస్. p. 12. Retrieved 5 November 2021.