బంగారు బాబు (1973 సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బంగారు బాబు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.బి.రాజేంద్రప్రసాద్
నిర్మాణం వి.బి.రాజేంద్రప్రసాద్
తారాగణం అక్కినేని నాగేశ్వరరావు,
వాణిశ్రీ,
ఎస్.వి. రంగారావు,
జగ్గయ్య,
జయంతి,
రాజబాబు
సంగీతం కె.వి.మహదేవన్
నిర్మాణ సంస్థ జగపతి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

పాత్రలు-పాత్రధారులు[మార్చు]

పాటలు[మార్చు]

  1. ఏమనుకున్నావు నన్నేమనుకున్నావు పిచ్చివాడిననుకున్నావా - ఘంటసాల - రచన: ఆత్రేయ
  2. ఏడడుగుల సంబంధం ఏనాడో వేసిన బంధం నిన్ను నన్ను - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయ
  3. కన్నయ్యలాంటి అన్నయ్య లేని కన్నులెందుకు ఆ అన్నయ్య - సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ
  4. చెంగావి రంగుచీర కట్టుకున్న చిన్నది దాని జిమ్మదియ్య, అందమంతా చీరలోనె ఉన్నది - సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయ
  5. తగిలిందయ్యో తగిలింది పైరగాలి ఎగిరిందమ్మో ఎగిరింది పైటకొంగు - సుశీల
  6. శ్రీరామచంద్రా నారాయణా ఎన్ని కష్టాలు వచ్చాయిరా - సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ
  7. గౌరమ్మ తల్లి గౌరమ్మ తల్లి పి.సుశీల , బి.వసంత , రచన: ఆత్రేయ .

మూలాలు[మార్చు]

  • ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అను పాటల సంకలనం నుండి.