శాంతి నిలయం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శాంతి నిలయం
(1972 తెలుగు సినిమా)
Shanthi Nilayam.jpg
దర్శకత్వం సి.వైకుంఠ రామ శర్మ
తారాగణం శోభన్ బాబు,
చంద్రకళ
నిర్మాణ సంస్థ అన్నపూర్ణ సినీ ఎంటర్ప్రైజెస్
భాష తెలుగు

నటీనటులు[మార్చు]

సాంకేతిక వర్గం[మార్చు]

  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సి.వైకుంఠరామ శర్మ
  • మాటలు: ఆత్రేయ
  • పాటలు: ఆత్రేయ, ప్రయాగ
  • సంగీతం: ఎస్.పి.కోదండపాణి
  • నృత్యం: చిన్ని, సంపత్
  • కళ: బి.నాగరాజన్, వాలి
  • స్టంట్: ఎ.ఆర్.బాషా

పాటలు[మార్చు]

ఈ చిత్రంలోని పాటలకు ఎస్.పి.కోదండపాణి సంగీతం సమకూర్చాడు.[1]

క్ర.సం పాట గీత రచన గాయినీ గాయకులు
1 దేవీ క్షేమమా దేవర వారూ క్షేమమా ఆత్రేయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత
2 ఇంతమాత్ర మెరుగవ కన్నయ్యా ఏమంత పసివాడవా ఆత్రేయ పి.సుశీల
3 మనిషి ఎప్పుడు పుట్టాడో మనసెపుడు ఇచ్చాడో ఆత్రేయ ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, బి.వసంత
4 చిన్నారి సీతమ్మ సీమంతం రారమ్మ కలకాలం వర్ధిల్ల వేడుకలు సేదాము ప్రయాగ పి.సుశీల బృందం
5 వాగేమో చల్ల చల్లన వయసేమో వెచ్చ వెచ్చన ఆత్రేయ ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు[మార్చు]

  1. ఆత్రేయ (1972). శాంతి నిలయం పాటల పుస్తకం. p. 8. Retrieved 26 May 2021.

బయటి లింకులు[మార్చు]