ఐ.యన్. మూర్తి
Appearance
ఐ.యన్. మూర్తి | |
---|---|
జననం | 1925 |
మరణం | 2014 జూన్ 23[1] | (వయసు 89)
వృత్తి | భారతీయ సినిమా దర్శకుడు |
ఐ.యన్. మూర్తి, భారతీయ సినిమా దర్శకుడు.[2] స్పై థ్రిల్లర్ సినిమాల దర్శకుడిగా పేరొందిన మూర్తి, తెలుగు తమిళ భాషలతో సినిమాలు తీశాడు.[3]
సినిమారంగం
[మార్చు]1950 ప్రారంభంలో చెన్నైకి వచ్చిన మూర్తి, సౌందరరాజన్ అయ్యంగార్, చిత్తూరు వి. నాగయ్య, టిఆర్ రామన్న వంటి దర్శకులతో కలిసి పనిచేశాడు. ఎన్.టి.రామారావుతో కలిసి సీతారామ కళ్యాణం సినిమాకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. శ్రీవిద్య, మురళీమోహన్, గిరిబాబు వంటి నటీనటులను సినిమారంగానికి పరిచయం చేశాడు.
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | భాష | గమనికలు |
---|---|---|---|
1963 | ఇరుగు పొరుగు | తెలుగు | |
1964 | శభాష్ సూరి | తెలుగు | |
1968 | సుఖదుఃఖాలు | తెలుగు | |
1969 | అత్తై మగల్ | తమిళం | |
1969 | జగత్ కిలాడీలు | తెలుగు | |
1970 | ఆడజన్మ | తెలుగు | |
1970 | కన్నన్ వరువన్ | తమిళం | |
1971 | కిలాడి సింగన్న | తెలుగు | |
1972 | అల్లరి అమ్మాయిలు | తెలుగు | |
1972 | ఢిల్లీ టు మద్రాస్ | తమిళం | |
1972 | కధలిక్క వంగ | తమిళం | |
1972 | వరవర్‌పు | తమిళం | |
1973 | జగమే మాయ | తెలుగు | |
1974 | ఎహ్ చోర్ ఎహ్ లుటెరె | హిందీ | |
1979 | శ్రీరామబంటు | తెలుగు | |
1981 | పులి గోవిందు | తెలుగు | |
1982 | నాడోడి రాజ | తమిళం |
మరణం
[మార్చు]మూర్తి 2014, జూన్ 23న మరణించాడు. అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు.[3]
మూలాలు
[మార్చు]- ↑ "Film director dead". The Hindu. 24 June 2014. Retrieved 19 April 2021.
- ↑ "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2021-04-19.
- ↑ 3.0 3.1 The Hindu, Tamilanadu (24 June 2014). "Film director dead". Archived from the original on 18 September 2018. Retrieved 19 April 2021.