సుఖదుఃఖాలు
స్వరూపం
సుఖదుఃఖాలు,1968 జనవరి 4 వ తేదీన విడుదల.ఈ చిత్రానికి కథ బాలచందర్ కాగా , చిత్రానువాదం పాలగుమ్మి పద్మరాజు చేశారు.ఈ చిత్రంలో ఎస్.వి రంగారావు,చంద్రమోహన్ , వాణీశ్రీ, రామకృష్ణ, హరనాథ్ ముఖ్య పాత్రలు పోషించారు.దర్శకుడు ఐ.ఎన్.మూర్తి . సంగీత దర్శకుడు ఎస్.పీ.కోదండపాణి .
| సుఖదు:ఖాలు (1967 తెలుగు సినిమా) | |
![]() | |
|---|---|
| దర్శకత్వం | ఐ.ఎన్.మూర్తి |
| నిర్మాణం | పి.ఏకమేశ్వరరావు,ఎన్.ఎన్.భట్ |
| కథ | కె.బాలచందర్ |
| చిత్రానువాదం | పాలగుమ్మి పద్మరాజు |
| తారాగణం | ఎస్వీ.రంగారావు, చంద్రమోహన్, జి. రామకృష్ణ, హరనాథ్, జయలలిత,రమణారెడ్డి, వాణిశ్రీ, సూర్యకాంతం |
| సంగీతం | ఎస్.పీ.కోదండపాణి |
| నేపథ్య గానం | ఘంటసాల, పి.సుశీల, ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం |
| నృత్యాలు | కె.యెస్.రెడ్డి |
| గీతరచన | దేవులపల్లి కృష్ణశాస్త్రి, కొసరాజు, సి.నారాయణ రెడ్డి, ఆరుద్ర |
| సంభాషణలు | పాలగుమ్మి పద్మరాజు |
| ఛాయాగ్రహణం | ఎం.కన్నప్ప |
| నిర్మాణ సంస్థ | మోడల్ ప్రొడక్షన్స్ |
| భాష | తెలుగు |
నటీనటులు
[మార్చు]- ఎస్వీ.రంగారావు_ మేజర్ చంద్రకాంత్
- చంద్రమోహన్_ మోహన్
- జి. రామకృష్ణ_ ఇనస్పెక్టర్ శ్రీకాంత్
- హరనాథ్_ రవికాంత్
- జయలలిత_ బాల త్రిపురసుందరి
- రమణారెడ్డి_ బాలాత్రిపుర సుందరి తండ్రి
- వాణిశ్రీ_రజిని
- సారథి
- సూర్యకాంతం_ బాలాత్రిపురసుందరి తల్లి
- పొట్టి ప్రసాద్
- మద్దాలి
- బి.కోటేశ్వరరావు.
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: ఐ.ఎన్.మూర్తి
- చిత్రానువాదం: పాలగుమ్మి పద్మరాజు
- కధ: కె.బాలచందర్
- సంగీతం: శ్రీపతి పండితారాధ్యుల కోదండపాణి
- మాటలు: పాలగుమ్మి పద్మరాజు
- పాటలు: ఆరుద్ర, కొసరాజు రాఘవయ్య చౌదరి, సింగిరెడ్డి నారాయణరెడ్డి, దేవులపల్లి కృష్ణశాస్త్రి
- నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, ఘంటసాల వెంకటేశ్వరరావు
- ఛాయ గ్రహణం: ఎం.కన్నప్ప
- ఎడిటింగ్: టి.ప్రకాశం
- నృత్యాలు: కె.ఎస్.రెడ్డి
- నిర్వహణ: కె.రాఘవ
- నిర్మాతలు: పి.ఎ.కామేశ్వరరావు , ఎన్.ఎన్.భట్
- నిర్మాణ సంస్థ: శ్రీవిజయ భట్ మూవీస్
- విడుదల:04:01:1968.
పాటలు
[మార్చు]- ఇది మల్లెల వేళయని- పి.సుశీల - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- మేడంటే మేడా కాదు గూడంటే గూడూ కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాదీ - రచన: దేవులపల్లి కృష్ణశాస్త్రి
- ఎందరు ఉన్నారు మీలో ఎందరు ,ఘంటసాల, సుశీల, బృందం, రచన: కొసరాజు
- అందాలు చిందే ఆకళ్లలోనే , ఎస్.పి.బాలసుబ్రమణ్యం , పి.సుశీల , రచన: సి నారాయణ రెడ్డి
- ఓ పదారు నా వయసు పండింది , ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, పి.సుశీల , రచన: ఆరుద్ర
- వందేమాతరం సుజలాం సుపలాం, ఘంటసాల బృందం , రచన: బకించంద్ర ఛటోపాధ్యాయ.
మూలాలు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.
