ఐ.యన్. మూర్తి

వికీపీడియా నుండి
(ఐ.ఎన్.మూర్తి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
ఐ.యన్. మూర్తి
జననం1925
మరణం2014 జూన్ 23(2014-06-23) (వయసు 89)[1]
చెన్నై, తమిళనాడు, భారతదేశం
వృత్తిభారతీయ సినిమా దర్శకుడు

ఐ.యన్. మూర్తి, భారతీయ సినిమా దర్శకుడు.[2] స్పై థ్రిల్లర్ సినిమాల దర్శకుడిగా పేరొందిన మూర్తి, తెలుగు తమిళ భాషలతో సినిమాలు తీశాడు.[3]

సినిమారంగం[మార్చు]

1950 ప్రారంభంలో చెన్నైకి వచ్చిన మూర్తి, సౌందరరాజన్ అయ్యంగార్, చిత్తూరు వి. నాగయ్య, టిఆర్ రామన్న వంటి దర్శకులతో కలిసి పనిచేశాడు. ఎన్.టి.రామారావుతో కలిసి సీతారామ కళ్యాణం సినిమాకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశాడు. శ్రీవిద్య, మురళీమోహన్, గిరిబాబు వంటి నటీనటులను సినిమారంగానికి పరిచయం చేశాడు.

శభాష్ సూరి

సినిమాలు[మార్చు]

సంవత్సరం సినిమా భాష గమనికలు
1963 ఇరుగు పొరుగు తెలుగు
1964 శభాష్ సూరి తెలుగు
1968 సుఖదుఃఖాలు తెలుగు
1969 అత్తై మగల్ తమిళం
1969 జగత్ కిలాడీలు తెలుగు
1970 ఆడజన్మ తెలుగు
1970 కన్నన్ వరువన్ తమిళం
1971 కిలాడి సింగన్న తెలుగు
1972 అల్లరి అమ్మాయిలు తెలుగు
1972 ఢిల్లీ టు మద్రాస్ తమిళం
1972 కధలిక్క వంగ తమిళం
1972 వరవర్‌పు తమిళం
1973 జగమే మాయ తెలుగు
1974 ఎహ్ చోర్ ఎహ్ లుటెరె హిందీ
1979 శ్రీరామబంటు తెలుగు
1981 పులి గోవిందు తెలుగు
1982 నాడోడి రాజ తమిళం

మరణం[మార్చు]

మూర్తి 2014, జూన్ 23న మరణించాడు. అతనికి ముగ్గురు కుమారులు ఉన్నారు.[3]

మూలాలు[మార్చు]

  1. "Film director dead". The Hindu. 24 June 2014. Retrieved 19 April 2021.
  2. "Indiancine.ma". Indiancine.ma. Retrieved 2021-04-19.
  3. 3.0 3.1 The Hindu, Tamilanadu (24 June 2014). "Film director dead". Archived from the original on 18 September 2018. Retrieved 19 April 2021.