Jump to content

శ్రీరామబంటు

వికీపీడియా నుండి
శ్రీరామబంటు
శ్రీరామబంటు సినిమా పోస్టర్
దర్శకత్వంఐ.యన్. మూర్తి
రచనఎన్. సంబంధం (కథ), గొల్లపూడి మారుతీరావు (మాటలు)
తారాగణంచిరంజీవి,
గీత,
మోహన్ బాబు,
హరిప్రసాద్
ఛాయాగ్రహణంపి. విజయ్
కూర్పుదండమూడి రాజగోపాల్ రావు
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
రవిచిత్ర ఫిల్మ్స్
విడుదల తేదీ
ఆగస్టు 3, 1979
సినిమా నిడివి
123 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

శ్రీరామబంటు 1979, ఆగస్టు 3న విడుదలైన తెలుగు చలనచిత్రం. రవిచిత్ర ఫిల్మ్స్ పతాకంపై ఐ.యన్. మూర్తి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో చిరంజీవి, గీత, మోహన్ బాబు, హరిప్రసాద్ ప్రధాన పాత్రల్లో నటించగా, చెళ్ళపిళ్ళ సత్యం సంగీతం అందించాడు.[1][2][3]

నటవర్గం

[మార్చు]

సాంకేతికవర్గం

[మార్చు]
  • గీత రచయితలు: వేటూరి సుందరరామమూర్తి
  • నేపథ్య గాయకులు: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల, శిష్ట్లా జానకి, పూర్ణచంద్రరావు
  • నిర్మాత: వై.వి.రావు
  • విడుదల: 03:08:1979.

పాటలు

[మార్చు]

ఈ చిత్రానికి సి. సత్యం సంగీతం అందించగా, వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాటలను ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పి. సుశీల, ఎస్. జానకి, పూర్ణచంద్రరావు పాడారు.[4]

  1. పరువాల పిట్ట, గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి
  2. రాంబంటు నేనేరా , గానం. ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  3. సీతమ్మ సిగ్గుపడింది , గానం. పి సుశీల
  4. నా మేనత్త కొడకా , గానం.శిష్ట్లా జానకి
  5. పురాణకాలక్షేపం,గానం:పూర్ణచంద్రరావు

మూలాలు

[మార్చు]
  1. http://www.idlebrain.com/celeb/starhomes/chiranjeevi/filmography.html
  2. http://www.chiranjeeviblog.com/filmography/chiranjeevi-filmography.html
  3. "Sri Ramabantu (1979)". Indiancine.ma. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-08-27.
  4. "Sri Rama Bantu Songs Free Download". Naa Songs (in అమెరికన్ ఇంగ్లీష్). 2014-03-11. the original నుండి 2016-12-21 న ఆర్కైవు చెయ్యబడింది. ఒరిజినల్ పేజీని చూసిన తేదీ: 2020-08-27.

ఇతర లంకెలు

[మార్చు]