Jump to content

ఇరుగు పొరుగు

వికీపీడియా నుండి

ఇరుగు పొరుగు, తెలుగు చలన చిత్రం,1963 జనవరి11 న సంక్రాంతి కానుక గా విడుదలైనది.ఐ.ఎన్.మూర్తి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో నందమూరి తారకరామారావు, కృష్ణకుమారి, జంటగా నటించారు.మాస్టర్ వేణు సంగీతం సమకూర్చారు .

ఇరుగు పొరుగు
(1963 తెలుగు సినిమా)
దర్శకత్వం ఐ.ఎన్.మూర్తి
నిర్మాణం చిలంకూరి విజయమాధవి
తారాగణం ఎన్.టి. రామారావు,
కృష్ణకుమారి,
గుమ్మడి వెంకటేశ్వరరావు,
సి.ఎస్.ఆర్. ఆంజనేయులు,
రేలంగి,
సంధ్య
సంగీతం మాస్టర్ వేణు
నేపథ్య గానం ఘంటసాల, పి. సుశీల
నిర్మాణ సంస్థ కళాప్రపూర్ణ థియేటర్స్
విడుదల తేదీ 11 జనవరి 1963
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

నటీనటులు

[మార్చు]

షావుకారు జానకి

పాటలు

[మార్చు]
01. ఎటుచూసిన కురిసే కన్నీరే వికసించిన కలలే శిలలాయే - జిక్కి, రచన: ఆరుద్ర
02. కవ్వించేవే కవ్వించేవే కలువరేకుల , మాధవపెద్ది, స్వర్ణలత, రచన:కొసరాజు
03. కిలకిల నవ్వుజూచి నీ నడకల్ జూచి - జిక్కి, రచన:కొసరాజు
04. తోటకు వచ్చిందొక చెలియ దాని దోరవయసు పై - పి.బి.శ్రీనివాస్,జిక్కి కోరస్, రచన: ఆరుద్ర
05. నా మనసంతా తీసుకో అది ఏమైనా నువ్వు చేసుకో - జిక్కి, రచన: ఆరుద్ర
06. మబ్బుల చాటున చంద్రునిలా పొదమాటున దాగిన చినవాడా - కె.జమునారాణి , రచన: ఆరుద్ర
07. వారెవా జోరుహై వారెవా జోరుహై - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి, రచన:కొసరాజు
08. సన్నజాజి చెలిమి కోరి చల్లగాలి వీచెను ఆ చల్లగాలి - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి, రచన: ఆరుద్ర.

వనరులు

[మార్చు]