చర్చ:సుఖదుఃఖాలు
స్వరూపం
మూడు నాలుగు రోజుల క్రింతం నేనే ఈ వ్యాసాన్ని సృష్టించాను. చరిత్రలో నా పేరు లేదేమిటి? లేదంటే నేనేదన్నా భ్రమలో ఉన్నానా? లేదే...నాకు చాలా బాగా గుర్తు...వికీలో ఏదైనా లోపమా?--నవీన్ 03:41, 10 మార్చి 2007 (UTC)
- నవీన్, లోపం కాదు, భ్రమ కాదు. అసలు జరిగిందిదీ--
- నువ్వు సృష్టించిన వ్యాసంలొ విసర్గ తప్పుగా (కోలన్ మార్కుగా) టైపు అయ్యింది. ("దుః" బదులు "దు:" వచ్చింది.). అంతకు ముందే "సుఖదుఃఖాలు" ఒక వ్యాసం ఉంది కాని సమాచారం కూస్తంతే ఉంది. కనుక నువ్వు సృష్టించిన వ్యాసంలోని విషయాన్ని పాత వ్యాసంలోకి కాపీ చేసి, నీ వ్యాసాన్ని తొలగించాను
- నువ్వు వికీలో రాత్రింబగళ్ళు పని చేయడం వలన అదే ధ్యాసలో ఉంటున్నావు (నాదీ అదే పరిస్థితి). కాస్త నిదానిస్తే ఆరోగ్యకరం.
--కాసుబాబు 04:10, 10 మార్చి 2007 (UTC)
- హమ్మయ్య..నా అనుమానాలు తీర్చారు. లేదంటే..నేను వ్యాసం సృష్టించానా లేదా అన్న మీమాంసలోనే ఉండేవాడిని <:| --నవీన్ 04:55, 10 మార్చి 2007 (UTC)
వర్గాలు:
- వికీప్రాజెక్టు భారతదేశ సినిమా
- మొలక దశలో ఉన్న భారతదేశ సినిమా వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ సినిమా వ్యాసాలు
- వికీప్రాజెక్టు తెలుగు
- మొలక దశలో ఉన్న తెలుగు వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని తెలుగు వ్యాసాలు
- మొలక-తరగతి భారతదేశ వ్యాసాలు
- మొలక-తరగతి ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- ఎంత ముఖ్యమో తెలియని భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న తెలుగు వ్యాసాలు
- యాంత్రికంగా విలువ కట్టబడుతున్న భారతదేశ సినిమా వ్యాసాలు