మూస:వికిప్రాజెక్టు భారతదేశం
స్వరూపం
This మూస employs intricate features of template syntax.
You are encouraged to familiarise yourself with its setup and parser functions before editing the template. If your edit causes unexpected problems, please undo it quickly, as this template may appear on a large number of pages. You can conduct experiments, and should test all major changes, in either this template's sandbox, the general template sandbox, or your user space before changing anything here. |
ఉపయోగించే విధానం
[మార్చు]Map from english variables to telugu...
ప్రాజెక్టు జెండా
[మార్చు]ఈ {{వికీప్రాజెక్టు భారతదేశం}} ప్రాజెక్టు యొక్క జెండా మూసను ఈ ప్రాజెక్టుకు సంబందించిన వ్యాసాల చర్చాపేజీలన్నిటిలోనూ చేర్చాలి. భవిస్యత్తులో వీటిని బాట్లు నిర్వహించే అవకాశం ఉండటం వలన {{subst:...}}
ని మూసలో వాడకూడదు. ఈ మూసను ఉపయోగించే విధానం ఈ క్రింద వివరించబడినది:
{{వికీప్రాజెక్టు భారతదేశం |చిన్న= |ముందు= |తరగతి= |ముఖ్యం= |పోర్టల్= |ధ్యాస= |సమీష్టికృషి= |పాత-సమీష్టికృషి= |విఫలమైన-సమీష్టికృషి= |సమీక్ష= |పాత-సమీక్ష= |అనాధ= |సమాచారపెట్టె-కావాలి= |యాంత్రికం= |పటముకావాలి= |బొమ్మకావాలి= |మీకుతెలుసా-తేదీ= |పోర్టల్-బొమ్మ= |విలువ-కట్టిన-తేదీ= <!-- పోర్టల్‌కు సంబందించినవి --> |పోర్టల్-జట్టు1=పోర్టల్ పేరు 1 |పోర్టల్-జట్టు2=(పోర్టల్ పేరు 2) |పోర్టల్-జట్టు3=(పోర్టల్ పేరు 3) |పోర్టల్-జట్టు4=(పోర్టల్ పేరు 4) |పోర్టల్-జట్టు5=(పోర్టల్ పేరు 5) |పోర్టల్-జట్టు-జాబితా1=ఎంపిక చేసిన జాబితా పేరు 1 |పోర్టల్-జట్టు-జాబితా2=(ఎంపిక చేసిన జాబితా పేరు 2) |పోర్టల్-జట్టు-జాబితా3=(ఎంపిక చేసిన జాబితా పేరు 3) |పోర్టల్-జట్టు-జాబితా4=(ఎంపిక చేసిన జాబితా పేరు 4) |పోర్టల్-జట్టు-జాబితా5=(ఎంపిక చేసిన జాబితా పేరు 5) |పోర్టల్-జట్టు-బొమ్మ1=ఎంపిక చేసిన బొమ్మ పేరు 1 |పోర్టల్-జట్టు-బొమ్మ2=(ఎంపిక చేసిన బొమ్మ పేరు 2) |పోర్టల్-జట్టు-బొమ్మ3=(ఎంపిక చేసిన బొమ్మ పేరు 3) |పోర్టల్-జట్టు-బొమ్మ4=(ఎంపిక చేసిన బొమ్మ పేరు 4) |పోర్టల్-జట్టు-బొమ్మ5=(ఎంపిక చేసిన బొమ్మ పేరు 5) <!-- భూగోలిక వ్యాసాలకు సంబందించినవి --> |నగరాలు= |జిల్లా= |పటము= |రాష్ట్రం= <!-- భారతీయ రాష్ట్రాలకు సంబందించినవి --> |ఆంధ్రప్రదేశ్= |బెంగాల్= |గోవా= |కర్ణాటక= |కేరళ= |మహారాష్ట్ర= |తమిళనాడు= <!-- భారతీయ భాషలకు సంబందించినవి --> |తెలుగు= <!-- ఇతర విషయాలకు సంబందించినవి --> |రాజకీయాలు= |చరిత్ర= |సినిమా= }}
ముసను ఉపయోగించుటకు అవసరమైన పారామీటర్లు:
- చిన్న - మూసను చిన్నగా లేదా పెద్దగా చూపించుటకు ఈ పారామీటరును వాడండి; చిన్న=అవును అని రాస్తే ఈ మూసను చిన్నగా చూపిస్తుంది.
- ముందు - స్వాతంత్ర్యం రాక మునుపు వ్యాసాలకు ఇది తగిలించాలి; ముందు=అవును అని రాస్తే పటంలో భారతదేశం బదులు, భారత ఉపఖండం కనిపిస్తుంది.
- మామూలు పారామీటర్లు
- తరగతి – వ్యాస నాణ్యతను చేప్పే పారమీటరు; మరిన్ని వివరాలకు విలువకట్టే విభాగము చూడండి.
- విశేషవ్యాసం - ఈ వ్యాసం ఒక విశేష వ్యాసం అని అనిపించుకుంది.
- విశేషంఅయ్యేది - ఈ వ్యాసాన్ని విశేషవ్యాసంగా ప్రదర్శించటానికి ఎంపిక చేయవచ్చు; ఇంకొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే విసేషవ్యాసం అవుతుంది.
- మంచివ్యాసం - ఈ వ్యాసం ఒక మంచి వ్యాసం అని అనిపించుకుంది.
- మంచిఅయ్యేది - ఈ వ్యాసాన్ని మంచివ్యాసంగా ఎంపిక చేయవచ్చు; ఇంకొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తే మంచివ్యాసం అవుతుంది, లేదా మంచి వ్యాసం అవ్వటానికి కావాల్సిని కొన్ని గుణాలు లేకపోవచ్చు, కానీ ఈ వ్యాసం తాను చేప్పాలనుకున్న పాఠాన్ని చక్కగా వివరిస్తుంది.
- ఆరంభ - ఈ వ్యాసం మొలక కన్నా కూడా కొంచెం పెద్దది, కానీ పాఠానికి సంబందించిన చాలా వివరాలను వ్యాసంలో ఇంకా చర్చించాల్సి ఉంది.
- మొలక - ఈ వ్యాసం ఒక మొలక; భారతదేశం మొలకలు వర్గంలో ఏదో ఒక మూసను ఉపయోగిస్తూఉండాలి.
- అవసరం - ప్రస్తుతానికి ఈ వ్యాసం లేదు, కానీ ఈ వ్యాసం అవసరం అని భావిస్తున్నారు.
- అయోమయం- ఈ వ్యాసం ఒక అయోమయ నివృత్తి పేజీ.
- దారిమార్పు - ఈ వ్యాసం ఒక దారిమార్పు పేజీ.
- మూస - ఈ పేజీ ఒక మూస.
- వర్గం - ఈ పేజీ ఒక వర్గం.
- బొమ్మ - ఈ పేజీ ఒక బొమ్మ.
- జాబితా - ఈ పేజీ ఒక జాబితా.
- పోర్టల్ - ఈ పేజీ ఒక పోర్టల్.
- తెలీదు - ఈ పేజీ ఒక వ్యాసం కాదు, అందుకని దీనికి విలువ కట్టకూడదు. ఇది ఒక వర్గం, మూస లేదా బొమ్మ అయుండవచు.
- ముఖ్యం – వ్యాసం ఎంత ముఖ్యమో తెలుపుటకు ఈ పారామీటరు; మరిన్ని వివరాలకు విలువకట్టే విభాగము చూడండి.
- అతి
- చాలా
- కొంచెం
- తక్కువ
- పోర్టల్ – ఈ వ్యాసం గనక భారతదేశం పోర్టల్ పేజీలో ప్రదర్శించుటకు ఎంపికచేసారని అర్ధం; అటు తరువాత ఈ వ్యాసాన్ని ఎన్నుకున్న విధానానికి ఒక లింకును కూడా చేరుస్తుంది.
- పోర్టల్-బొమ్మ – ఈ బొమ్మ గనక భారతదేశం పోర్టల్ పేజీలో ప్రదర్శించుటకు ఎంపికచేసారని అర్ధం; అటు తరువాత ఈ బొమ్మను ఎన్నుకున్న విధానానికి ఒక లింకును కూడా చేరుస్తుంది.
- ధ్యాస – "అవును" అయితే ఈ వ్యాసంపై ధ్యాస పెటాల్సిన సమయం ఆసన్నమయినది అని తెలుపుతుంది. ఈ పారామీటరుని ఎంత తక్కువగా వాడితే అంత మంచిది.
- సమీష్టికృషి – "అవును" అయితే ఈ వ్యాసం మీద ప్రస్తుతం ఈ వారం సమీష్టికృషి ద్వారా సమీష్టికృషి జరుపుతున్నారు. అంతేకాదు ఏ ఏ పను చేయాలో చేప్పే చేయాల్సిన పనులు అనే ఒక డబ్బా కూడా చర్చా పేజీలో ప్రత్యక్షమవుతుంది.
- పాత-సమీష్టికృషి – సమీష్టికృషి జరిపిన కాలాన్ని ఒక గీతతో విడగొట్టి తెలుపండి, లేక పోతే ఖాళీగానే ఉంచండి.
- విఫలమైన-సమీష్టికృషి – ఈ <తేదీ>న ఈ వ్యాసాన్ని సమీష్టికృషి కోసం ఎంపికచేచాయాలని అనుకుని ఆ తరువాత విరమించారో తెలుపండి.
- సమీక్ష – "అవును" అయితే ఈ వ్యాసాన్ని ప్రస్తుతం సమీక్షా విభాగము ద్వారా సమీక్ష జరుపుతున్నారు.
- పాత-సమీక్ష – "అవును" అయితే ఈ వ్యాసాన్ని ఇంతకుమునుపు ఒకసారి సమీక్షా విభాగము ద్వారా సమీక్ష జరిపారు.
- అనాధ – "అవును" అయితే ఈ వ్యాసం ఇంకా భారతదేశం వికీప్రాజెక్టుద్వారా నిర్వహించబడటంలేదు.
- సమాచారపెట్టె-కావాలి – "అవును" అయితే ఈ వ్యాసానికి ఒక సమాచార పెట్టె అవసరం ఉంది, ఒకవేళ అవసరం లేకపోతే ఈ పారామీటరును తొలగించండి.
- యాంత్రికం – "అవును" ఈ పారామీటరు బాట్ల కోసమే. ఇది {{మొలకతరగతి}} అనే మూసను పిలుస్తుంది.
- పటముకావాలి – "అవును" అయితే ఈ వ్యాసానికి పటాలు అవసరం, లేకపోతే ఈ పారామీటరుని తొలగించండి. పటములు అవసరమైన భారతీయ వ్యాసాలు అనే వర్గానికి వ్యాసాలను కలుపుతుంది.
- బొమ్మకావాలి – "అవును" అయితే ఈ వ్యాసానికి బొమ్మలు అవసరం, లేకపోతే ఈ పారామీటరుని తొలగించండి. బొమ్మలు అవసరమైన భారతీయ వ్యాసాలు అనే వర్గానికి వ్యాసాలను కలుపుతుంది.
- మీకుతెలుసా-తేదీ – ఈ వ్యాసంలో సమాచారాన్ని మీకు తెలుసాలో పెట్టిన తేదిని. నమూనా: [[నెల రోజు]], [[సంవత్సరం]].
- విలువ-కట్టిన-తేదీ - ఇంతకు మునుపు విలువ కట్టిన తేదీ. ఉదాహరణ:
విలువ-కట్టిన-తేదీ={{subst:CURRENTMONTHNAME}} {{subst:CURRENTYEAR}}
పోర్టల్ సంబందిత పారామీటర్లు
- పోర్టల్-జట్టు(1-5): ఎంపిక చేసిన 5 పోర్టల్ల వరకు చూపించగలదు
- పోర్టల్-జట్టు-జాబితా(1-5): ఎంపిక చేసిన 5 పోర్టల్ల వరకు చూపించగలదు
- పోర్టల్-జట్టు-బొమ్మ(1-5): ఎంపిక చేసిన 5 పోర్టల్ల వరకు చూపించగలదు
ప్రాజెక్టు సంబందిత పారామీటర్లు
- భుగోలికము
- పటము – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశ పటములులో భాగము
- నగరాలు – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశ నగరాలులో భాగము
- జిల్లా – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశ జిల్లాలులో భాగము
- రాష్ట్రం – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశ రాష్ట్రాలులో భాగము
- అంధ్రప్రదేశ్ – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్‌లో భాగము
- బెంగాల్ – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు బెంగాల్లో భాగము
- గోవా – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు గోవాలో భాగము
- కర్ణాటక – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు కర్ణాటకలో భాగము
- కేరళ – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు కేరళలో భాగము
- మహారాష్ట్ర – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు మహారాష్ట్రలో భాగము
- తమిళనాడు – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు తమిళనాడులో భాగము
- బాషలు
- తెలుగు - – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగులో భాగము
- ఇతరములు
- రాజకీయాలు – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశ రాజకీయాలులో భాగము
- చరిత్ర – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతదేశ చరిత్రలో భాగము
- సినిమా – "అవును" అయితే గనక ఈ వ్యాసం వికీప్రాజెక్టు భారతీయ సినిమాలో భాగము
చర్చా పేజీలలో గందరగోళం సృస్టించకుండా ఉండేందుకు మామూలుగా అయితే ఈ మూస నుండి అవసరం లేని పారామీటర్లను తొలగించేస్తారు.