వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్రప్రదేశ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

లక్ష్యం[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ విషయాల వ్యాసాల నాణ్యతను,వాటి వర్గీకరణాన్ని మెరుగుపరచడము.

చేయవలసిన పని
  • వర్గాలలో విషయాలను ఆంధ్ర ప్రదేశ్ తో కాకుండా వ్యాస విషయంతో వచ్చేటట్లు చేయడం.వర్గం:ఆంధ్ర ప్రదేశ్ మరియు కొంతలోతు వరకు ఉపవర్గాలలో ఈ మార్పులు చేయటం జరిగింది.
  • 2008,2009లో నియోజకవర్గాలకు సంబంధించి చాలా విషయాలు చేర్చారు. అచ్చుదోషాలు,వర్గాలు సరిచేయాలి. (కొంతవరకు చేశాను)
  • వ్యాసాలతో పాటు వర్గాల నిర్వహణ చేస్తూ వుంటేనే వికీపీడియా మరింత ఉపయోగంగా వుంటుంది.


ఆంధ్రప్రదేశ్ జిల్లాలు[మార్చు]

ఈ ప్రాజెక్టు లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములొని అన్ని జిల్లాలకు పేజిలు తయారు చేసి ఆ జిల్లాకి సంబంధించిన ముఖ్య సమాచారం అందించడం.

ఆంధ్ర ప్రదేశ్ గ్రామాలు[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ పటములు[మార్చు]

ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యం ఆంధ్ర ప్రదేశ్ రాష్టానికి సంబందించిన అన్ని రకాల పటములను తయారుచేయటం. ఈ పటములన్నీ చాలా మంచి resolution ఉన్న vector చిత్రాలుగా నిర్మించటం ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్యోద్దేశం. వీలయితే ఆంధ్రప్రదేశ్‌లోని రహదారులు, రైలు మార్గాలు, నదులు, సరస్సులు, కొండలు, వ్యవసాయాధారిత ప్రాంతాలు వగిరా, వివవరాలు సూచించే వివిధ రకాల పటములను తయారు చేయటం కూడా ఈ ప్రాజెక్టు లక్ష్యాలలో ఒకటి.

వికీపీడియా:వికీప్రాజెక్టు/పటములు చూడండి.

ఆంధ్ర ప్రదేశ్ జలవనరులు[మార్చు]

ఆంధ్ర ప్రదేసశ్ రాష్ట్రం లో పుష్కలంగా జలవనరులున్నాయి. కృష్ణా, గోదావరి, పెన్నా, తుంగభద్ర, వంశధార,సీలేరు, శబరి, గోస్తని, స్వర్ణముఖి వంటి చిన్నా పెద్దా నదులు రాష్ట్రం నిండుగా ఉన్నాయి.ముఖ్యంగా కృష్ణా, గోదావరి ప్రధాన నదులు. ఇవి ఇతర రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ ఆంధ్ర రాష్ట్రాన్ని శస్య శ్యామం చేస్తూ బంగాళాఖాతంలో కలిసి పోతున్నాయి.ఈ నదుల పై ప్రభుత్వాలు అనేక ప్రాజెక్టులను నిర్మించి రాష్ట్రం నలుమూలలకు సాగునీటిని, త్రాగు నీటిని అందిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు నదుల నిండుగా నీరు ప్రవహిస్తున్నా పంటలు పండించుకోలేని దుస్థితిలో నదీ పరివాహక ప్రాంతాలు ఉండేవి. సర్.ఆర్థర్ కాటన్ వంటి మహనీయుల కృషి ఫలితంగా నదులపై ఆనకట్టలు నిర్మించబదడి కరవునుండి రాష్ట్రం సమృద్దిలోనికి వచ్చింది. అయినప్పటికి ఇంకా సాగులోనికి తేవలసిన భూమి, వినియొగించుకోవలసిన జలవనరులు రాష్ట్రంలో ఇంకా సంవృద్దిగా ఉన్నాయి. రాష్ట్రమంతా ఒకే విధంగా వర్షపాతమ్ లేకపోవం జలవనరులు ఒకే విధంగా ఉండకపోవడం రాష్ట్ర ప్రగతికి అడ్డుగా ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ పుణ్యక్షేత్రాలు[మార్చు]

ఆంధ్ర ప్రదేశ్ లోని పుణ్యక్షేత్రాల గురించి వ్యాసాలు రాసి వాటిలో 10 శాతం వ్యాసాలనైనా విశేషవ్యాసాల స్థాయికి తీసుకెళ్లటం ఈ ప్రాజెక్టు ఉద్దేశం మరియు, ఆ పుణ్యక్షేత్రాలు ఎలా దర్శంచాలో మనం చెప్పగలిగితె, చాలా మంచి పని.

ఆంధ్ర ప్రదేశ్ మండలాలు[మార్చు]

ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని అన్ని మండలాలకు పేజీలు తయారు చేయడము. ఈ ప్రాజెక్టులో ప్రస్తుతానికి చేయదగిన పని పెద్దగా ఏమీలేదు.

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలు[మార్చు]

ఈ ప్రాజెక్టు యొక్క లక్ష్యము ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రపు రాజకీయాలకు సంబంధించిన వ్యాసాలను అభివృద్ధి చేయటం

గణాంకాలు[మార్చు]

డిసెంబరు 2007

ఆంధ్రప్రదేశ్
వ్యాసాలు
ముఖ్యత
అతిముఖ్యం చాలా ముఖ్యం కొంచెంముఖ్యం తక్కువముఖ్యం తెలీదు ముత్తం
నాణ్యత
విశేషవ్యాసం విశేషవ్యాసం 0 0 0 0 0 0
విశేషంఅయ్యేది 1 0 0 0 0 1
మంచివ్యాసం మంచివ్యాసం 0 0 0 0 0 0
మంచిఅయ్యేది 10 6 0 0 1 17
ఆరంభ 12 6 2 0 16 36
మొలక 0 3 2 0 23 28
విలువకట్టని . . . . . 68
మొత్తం 23 15 4 0 40 150