వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఈ ప్రాజెక్టులో భాగంగా అనేక ఉపప్రాజెక్టులను చేపట్టడం జరిగింది. ఆయా ఉపప్రాజెక్టుల పనులు ఇలా ఉన్నాయి

  • గ్రామాలకు పేజీల సృష్టి గ్రామాలకు బాటు ద్వారా వ్యాసాలు సృష్టించడం, సంబంధిత పనులు (2007 - 2014)
  • జనగణన డేటాను పేజీలో చేర్చడం (2017 అక్టోబరు 3 - )
  • మండలాలలు పేజీల సృష్టి (2019 జనవరి 5 - ): గతంలో మండలాలకు ప్రత్యేకంగా పేజీల్లేవు. మండల కేంద్రాల పేజీలనే మండల పేజీలుగా వాడేం. ఇందులో ప్రత్యేకంగా మండలాలకు ప్రత్యేకంగా పేజీలను సృష్టించడం ఈ ఉపప్రాజెక్టు లక్ష్యం.
  • గ్రామాల పేర్ల సవరణ (2019 ఆగస్టు 15 - ): అనేక గ్రామాల పేజీలు తప్పు పేర్లతో సృష్టించాము. వీటిని సరిదిద్దాలి. సరైన పేరుకు ఈ పేజీలను తరలించడం ఈ ఉపప్రాజెక్టు లక్ష్యం.

వనరులు[మార్చు]