వికీపీడియా:వికీప్రాజెక్టు/ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ గ్రామాలు/భారత జనగణన డేటాను పేజీలో చేర్చడం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పలు జనాభాపరమైన, సామాజిక-ఆర్థిక లక్షణాల విషయంలో గ్రామాల స్థాయిలో సమాచారాన్ని ఇచ్చే, అతి ముఖ్యమైన, ఆమాటకొస్తే ఏకైక వనరు జనగనణ సమాచారం
(It (Census data) is the most important, rather the only source that provides village level information for several demographic and socio-economic characteristics.)

సి.రామచంద్రయ్య రెవెన్యూ విలేజ్ వర్సెస్ రియల్ విలేజ్, ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, 1995

ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన గ్రామాలు దాదాపుగా అన్నిటికీ తెలుగు వికీపీడియాలో పేజీలున్నాయి. అయితే, వీటిలో చాలా పేజీలలో అతి కొద్ది సమాచారం, కొన్ని ఏక వాక్యంతో ఉన్నవి.మరికొన్ని పేజీల్లో విభాగాల శీర్షికలున్నాయేగానీ ఆయా విభాగాల్లో సమాచారమేమీ లేదు.

ప్రాజెక్టు లక్ష్యం[మార్చు]

తగు సమాచారాన్ని చేర్చి ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలకు చెందిన గ్రామాల పేజీలను విస్తరించడం. ఈ పేజీలన్నింటిలోనూ తగు సమాచారం చేర్చే ప్రణాళికలో భాగంగా కింది పనులు చెయ్యాలని పవన్ సంతోష్ భావించి తదనుగుణమైన చర్యలు చేపట్టారు.

పేజీల్లో సమాచారాన్ని ఎక్కడినుండి సేకరించాలి[మార్చు]

 1. భారత జనగణన విభాగం వారి 2011 సంవత్సరపు డేటాను ప్రామాణికంగా తీసుకోవాలి.[1]
 2. ఆంధ్రప్రదేశ్ గ్రామాల మౌలిక వసతుల దత్తాంశం [2] స్ప్రెడ్‌షీటు రూపంలో లభిస్తుంది. ఈ డాక్యుమెంటులో ఒక్కో వరుసలో ఒక్కో గ్రామపు డేటా ఉంటుంది. ఈ డేటాను 395 కాలమ్‌లలో పేర్చారు. ఈ డేటాంశాలను తగు విధంగా ప్రాసెస్ చేసి, వాక్యాలుగా రాసి వికీపీడియాలో చేర్చవచ్చు. ఉదాహరణకు, గ్రామంలోని విద్యా సౌకర్యాలకు సంబంధించిన డేటా ఈ డాక్యుమెంటులో 98 కాలమ్‌లలో ఉంది. ఈ 98 కాలమ్‌ల డేటాను ప్రాసెస్ చేసి అర్థవంతమైన వాక్యాలుగా తయారు చేసి, సంబంధిత గ్రామపు పేజీలో పెట్టాలి. ఈ విధంగా మొత్తం 395 కాలమ్‌ల డేటాను 13 విభాగాలుగా విభజించి వికీపీడియాలో పెట్టవచ్చు. పై ప్రణాళిక ప్రకారం భాస్కరనాయుడు గారు చిత్తూరు జిల్లా గ్రామాల వ్యాసాలపై పని చెయ్యడం మొదలుపెట్టారు. (ఉదాహరణ చర్వగానిపల్లె 2017-05-24T10:28:17 నాటి కూర్పు)

ఈ పనిలో ఉన్న సమస్యలు[మార్చు]

స్ప్రెడ్‌షీట్ కాలమ్‌లలోని డేటాను ప్రాసెస్ చేసి అర్థవంతమైన వాక్యాలను నిర్మించేందుకు మూణ్ణాలుగు దశలు అవసరమౌతాయి.

 1. ఇది ఎంతో శ్రమతో కూడుకున్న పని. ఎక్కువ మంది వాడుకరులు పాల్గొనలేక పోవచ్చు.
 2. చాలా సమయం కూడా అవసరమౌతుంది. గ్రామాల పేజీలన్నిటిలోనూ డేటా చేర్చేందుకు ఏళ్ళు పట్టవచ్చు.

దీన్ని సులభతరం చెయ్యడమెలా[మార్చు]

ఈ సమస్యలను అధిగమించేందుకు కింది ప్రణాళికను రూపొందించారు.

 1. జనగణన డేటాను ప్రాసెస్ చేసే పనిని కంప్యూటరు సాయంతో చెయ్యాలి. అందుకు అవసరమైన సాఫ్టువేరు అప్లికేషన్ను రూపొందించాలి.
 2. జనగణన స్ప్రెడ్‌షీటులోని గ్రామాల పేర్లన్నీ ఇంగ్లీషులో ఉంటాయి. వీటిని తెలుగులోకి మార్చాలి.
 3. అలా తయారైన సాఫ్టువేరు అప్లికేషను సాయంతో వికీ ఆకృతిలో (పూర్తి వికీటెక్స్టును వాడుతూ) ఒక్కో గ్రామానికీ ఒక్కో టెక్స్టు ఫైలును తయారు చెయ్యాలి.
 4. అలా తయారైన టెక్స్టు ఫైలులోని డేటాను కాపీ చేసి, ఈసరికే తెవికీలో ఉనికిలో ఉన్న పేజీలో తగు స్థానంలో పేస్టు చెయ్యాలి.

3 అక్టోబరు 2017 (ప్రాజెక్టు పేజీ ప్రారంభం వరకు) జరిగిన పని[మార్చు]

అలా సంకల్పించిన పనిలో

 • మొదటి అంగ - అప్లికేషను తయారుచెయ్యడం పూర్తయింది.
 • రెండవ అంగ - 6 జిల్లాల డాక్యుమెంట్లలో పేర్లను ఇంగ్లీషులోకి మార్చడం పూర్తైంది.
 • మూడవ అంగ - ఈ పని ఇంకా చెయ్యలేదు. కానీ రెండు రాష్ట్రాల్లోని మొత్తం గ్రామాలన్నింటికీ టెక్స్టు ఫైళ్ళను సృష్టించేందుకు రెండు మూడు గంటల కంటే ఎక్కువ సమయం పట్టదు. నమూనా పేజీ 1, నమూనా పేజీ 2 చూడవచ్చు. మీ అభిప్రాయాలు, సూచనలను సంబంధిత చర్చా పేజీల్లో రాయండి.
 • నాలుగవ అంగ - ఈ పని చెయ్యాల్సి ఉంది. (చదువరి, గుంటూరు జిల్లాలోని దాదాపు 200 గ్రామాల పేజీలకు డేటాను చేర్చారు. అప్లికేషను లోని లొసుగులను గుర్తించి సరిదిద్దేందుకు ఈ పని ఉపయోగపడింది.)

ఇక చెయ్యాల్సిన పని[మార్చు]

ఇక ఈ పనిని పూర్తి చేసేందుకు వాడుకరులు పూనుకోవాలి.

 1. అన్ని జిల్లాల గ్రామాల పేర్లను తెలుగులోకి మార్చేందుకు వాడుకరులు పూనుకోవాలి. కొన్ని కిటుకులను వాడి ఒక జిల్లాకు సంబంధించిన పేర్లన్నింటినీ నాలుగైదు గంటల్లో తెలుగులోకి మార్చవచ్చు. మొత్తం అన్ని జిల్లా పేర్లనూ మార్చేందుకు ఇద్దరు వ్యక్తులకు వారం రోజులు పడుతుంది. ఈ పనికి ఇద్దరు చాలు. ఒకరు ఈసరికే ఉన్నారు.
 2. నాలుగవ అంగలో తయారైన టెక్స్టు ఫైళ్ళలోని డేటాను సంబంధిత వికీపేజీలో చేర్చాలి. తెలుగు వికీపీడియాలోని ఒక్కో గ్రామం పేజీలో ఈ డేటాను చేర్చేందుకు రెండు నుండి నాలుగు నిముషాలు పడుతుంది. ఓ ఐదుగురు వాడుకరులు రోజుకు రెండుగంటలు ఈ పనికి కేటాయిస్తే, మొత్తం రెండు రాష్ట్రాల్లోని గ్రామాల పేజీలన్నింటిలోనూ డేటాను చేర్చేందుకు నాలుగు నెలలు పడుతుంది. పది మంది పాల్గొంటే రెణ్ణెల్లు పడుతుంది.

ప్రాజెక్టు కాలం[మార్చు]

ప్రారంభం మైన సమయం

2017-10-03‎ (ఈ పేజీ సృష్టించిన రోజు నుండి)

ముగింపు
 • తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల వరకు 100% పని , అన్ని వివరాలతో కూడిన నివేదికలు, స్థితి వివరాలు 2019 ఆగష్టు 6నాటికి ప్రాజెక్టుపేజీలో వివరించబడినందున తెలంగాణలో పూర్తైనది.
 • ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం కార్యక్రమ ప్రగతి విభాగం ప్రకారం ఇంకా 18% పెండింగులో ఉంది.

ఈ ప్రాజెక్టులో పాల్గొనదలచిన వాడుకరులు[మార్చు]

వాడుకరులు పెద్ద సంఖ్యలో పాల్గొంటే ఈ పనిని సత్వరమే చెయ్యవచ్చు. ఈ పనుల్లో ఆసక్తి ఉన్న వాడుకరులు కింద సంతకం చేసి, ఈ పనిలో పాల్గొనవచ్చు.

 1. Chaduvari
 2. JVRKPRASAD
 3. యర్రా (చర్చ) 11:14, 4 అక్టోబరు 2017 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 4. శ్రీకాకుళం జిల్లాకు సంభంధించిన గ్రామాల సమాచారాన్ని పంపించగలరు----కె.వెంకటరమణచర్చ 16:43, 12 అక్టోబరు 2017 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 5. ప్రకాశం జిల్లాతో నా పని ప్రారంభిస్తాను.T.sujatha (చర్చ) 04:44, 14 అక్టోబరు 2017 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 6. చదువరి గారితో కలిసి సమన్వయం చేయడంతో పాటుగా పశ్చిమగోదావరి జిల్లా, అనంతపురం జిల్లాలోని గ్రామాల సమాచారంపై పనిచేయడం ప్రారంభిస్తాను --పవన్ సంతోష్ (చర్చ) 08:33, 14 అక్టోబరు 2017 (UTC)Reply[ప్రత్యుత్తరం]
 7. Rajasekhar1961
 8. Pranayraj1985
 9. Nagarani Bethi
 10. Bhaskaranaidu

ఇక, ఈ పని ఎలా సాగుతుందంటే[మార్చు]

 • ముందుగా 200 గ్రామాల ఫైళ్ళను తయారుచేసి మీ ఈమెయిలుకు పంపిస్తాం. అంటే 200 టెక్స్టు ఫైళ్ళను పంపిస్తామన్నమాట. ఇవి మీ కంప్యూటరులోని నోట్‌ప్యాడులో ఓపెనవుతాయి.
 • ఒక ఫైల్లో ఒక గ్రామానికి చెందిన సమాచారం పూర్తి వికీ ఆకృతిలో ఉంటుంది. ఆ గ్రామం పేరే ఆ ఫైలు పేరుగా ఉంటుంది -ముందు ఒక సంఖ్య ఉంటుంది. ఉదాహరణకు తక్కెళ్ళపాడు అనే గ్రామపు ఫైలు పేరు 413_తక్కెళ్ళపాడు.txt అని ఉంటుంది. ఆ ఫైలును తెరిచి అందులోని పాఠ్యాన్ని కాపీ చేసి వికీపీడియాలోని ఆ గ్రామం పేజీలో పేస్టు చేస్తే సరిపోతుంది. అంటే అనే ఫైలును తెరిచి, అందులోని పాఠ్యాన్ని వికీపీడియాలోని తక్కెళ్ళపాడు అనే పేజీలో చేర్చాలన్నమాట.
 • అయితే, వికీలో ఈ సరికే ఎంతో కొంత సమాచారంతో ప్రతి గ్రామానికీ ఓ పేజీ ఉండటాన ఈ కొత్త సమాచారాన్ని సముచితమైన స్థలంలో పేస్టు చెయ్యాలి. కింది సూచనలను గమనించండి.
 • ఈ ఫైల్లోని మొదటి పేరాను కాపీ చేసి, గ్రామం పేజీలోని ప్రవేశికలో పేస్టు చెయ్యాలి. 
  • ఫైల్లోని == విద్యా సౌకర్యాలు == అనే దగ్గర్నుంచి మిగతా పాఠ్యం మొత్తాన్నీ ఒక్కసారే కాపీ చేసి వికీపేజీలోని గ్రామ చరిత్రగ్రామం పేరు వెనక చరిత్ర అనే విభాగాల తరువాత దీన్ని అతికించాలి.
  • ఈ పేజీలో విద్యాసౌకర్యాలు, వైద్యసౌకర్యాలు, రవాణా సౌకర్యాలు వంటి 12 విభాగాలుంటాయి. ఒకవేళ వికీపేజీలో ఈసరికే ఈ విభాగాలేమైనా ఉంటే, ఆయా విభాగాల్లోని పాఠ్యాన్ని ఈ కొత్త విభాగంలోకి చేర్చి, పాత విభాగాన్ని తొలగించాలి.
  • చాలా గ్రామాల పేజీల్లో బయటిలింకులు విభాగంలో ఓ వెబ్‌సైటుకు లింకు ఇచ్చారు. ఆ లింకు అసలు అక్కర్లేదు. అంచేత ఆ లింకుతో సహా విభాగాన్ని తొలగించాలి.
  • ఈ ఫైళ్ళలో కొన్నిచోట్ల వాక్యానికీ వాక్యానికీ మధ్య అంతరం ఎక్కువ ఉంటుంది. దాని గురించి మీరేమీ వర్రీ కాకండి. ఉన్నదున్నట్లుగా కాపీ చేసి వికీ పేజీలో పెట్టెయ్యండి. వాక్యాల మధ్య ఉన్న ఆ ఖాళీల సంగతి చాలావరకు వికీయే చూసుకుంటుంది. ఇంకా ఏమైనా మిగిలితే అప్పుడు మీరు చెయ్యండి.
  • గ్రామాలు, పట్టణాల పేర్లన్నిటినీ తెలుగులోకి మార్చినప్పటికీ, ఈ ఫైళ్ళలో అక్కడక్కడా ఇంగ్లీషు లిపిలో పేర్లు ఉండే అవకాశం ఉంది. అలాంటి వాటిని దయచేసి తెలుగులోకి మార్చండి.

ఈ విషయమై మీ సూచనలు, సలహాలు, సందేహాలను ఈ ప్రాజెక్టు పేజీ యొక్క చర్చాపేజీలో రాయండి.

సూచనలు[మార్చు]

 • కొత్త సమాచారాన్ని చేర్చేటపుడు అప్పటికే పేజీలో ఉన్న అనవసరమైన సమాచారాన్ని, కాలదోషం పట్టిన సమాచారాన్ని తీసెయ్యాలి. ఉదాహరణకు,
ఈ బొమ్మ చూడండి
  • ఏ సమాచారం లేకుండా ఉన్న విభాగాలు,
  • గ్రామం ఫలానా జిల్లాలో, ఫలానా గ్రామంలో ఉంది అనే మొట్టమొదటి వాక్యం. (ఇది కొత్త సమాచారంలో కూడా ఉంది కాబట్టి).
  • తెలంగాణ జిల్లాల్లోని ఎన్నో గ్రామాలు గతంలో ఉన్న జిల్లా, మండలం నుండి ఇపుడు వేరే మండలంలోకి, వేరే జిల్లాలోకి మారిపోయాయి. పాత వాక్యాన్ని తొలగించకపోతే, జోడఘాట్ పేజీలో ఉన్నట్లుగా మొదటి రెండు వాక్యాల్లో పరస్పర విరుద్ధమైన సమాచారం చేరుతుంది.
 • విజువల్ ఎడిటరు వాడితే ఉత్తమ ఫలితాలుంటాయి. అనవసరమైన ఖాళీలను అది తొలగిస్తుంది.

ఫైళ్ళ కోసం చదువరి వికీ పేజీ నుండి చదువరికి ఈమెయిలు పంపించండి. లేదా మీ మీ ఈమెయిలు ఐడీ నుండి "sirishtummala ఎట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్.కామ్" కు మెయిలు పంపించండి.

కార్యక్రమ ప్రగతి[మార్చు]

స్ప్రెడ్‌షీట్లోని పేర్ల తెలుగీకరణ[మార్చు]

 • 2017 అక్టోబరు 5: కృష్ణాజిల్లా కూడా పూర్తైంది.
 • 2017 అక్టోబరు 9: ప్రకాశంజిల్లా పూర్తైంది.
 • 2017 అక్టోబరు 15: నెల్లూరుజిల్లా పూర్తైంది.
 • 2017 అక్టోబరు 16: కడపజిల్లా పూర్తైంది.

పని విభజన[మార్చు]

పేజీల్లో దిద్దుబాటు పని చేస్తున్న వాడుకరులు తమతమ ప్రగతిని కింది పట్టిక లోని "పేజీల దిద్దుబాటు స్థితి" కాలములో చూపించగలరు.

ప్రాజెక్టు పురోగతి వివరాలు
జిల్లా డేటా అందుబాటులో ఉన్న గ్రామాల సంఖ్య తెలుగీకరణ స్థితి పేజీల దిద్దుబాటు స్థితి పేజీల్లో దిద్దుబాటు పని చేస్తున్నవారు
వర్గం:శ్రీకాకుళం జిల్లా గ్రామాలు 1802 100% 100% కె.వెంకటరమణ
వర్గం:విజయనగరం జిల్లా గ్రామాలు 1520 100% 100%[3] కె.వెంకటరమణ, (17%) యర్రా రామారావు‎,(83%)
వర్గం:విశాఖపట్నం జిల్లా గ్రామాలు 3265 100% 93%(3021)[4] Rajasekhar1961
వర్గం:తూర్పు గోదావరి జిల్లా గ్రామాలు 1374 100% 100% యర్రా రామారావు
వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా గ్రామాలు 881 100% 92%(807)[5] పవన్ సంతోష్
వర్గం:కృష్ణా జిల్లా గ్రామాలు 968 100% 52% (502)[6] JVRKPRASAD
వర్గం:గుంటూరు జిల్లా గ్రామాలు 712 100% 100% యర్రా రామారావు‎,

T.sujatha, Chaduvari

వర్గం:ప్రకాశం జిల్లా గ్రామాలు 1081 100% 41%(438)[7] T.sujatha
వర్గం:శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గ్రామాలు 1177 100% 100% JVRKPRASAD
వర్గం:వైఎస్‌ఆర్ జిల్లా గ్రామాలు 919 100% 76%(889)[8] ప్రణయ్‌రాజ్ వంగరి,

నాగరాణి బేతి

వర్గం:కర్నూలు జిల్లా గ్రామాలు 898 100% 100% Bhaskaranaidu
వర్గం:అనంతపురం జిల్లా గ్రామాలు 949 100% 100% Bhaskaranaidu
వర్గం:చిత్తూరు జిల్లా గ్రామాలు 1493 100% 100% Bhaskaranaidu
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రామాలపై ఇప్పటివరకు జరిగిన సగటు పని శాతం 2019 ఆగష్టు6 నాటికి 82%
వర్గం:ఆదిలాబాద్ జిల్లా గ్రామాలు 1725 100% 100% Bhaskaranaidu,

యర్రా రామారావు

వర్గం:మంచిర్యాల జిల్లా గ్రామాలు - 100% 100% Bhaskaranaidu,

యర్రా రామారావు

వర్గం:నిర్మల్ జిల్లా గ్రామాలు - 100% 100% Bhaskaranaidu,

యర్రా రామారావు

వర్గం:కొమరంభీం జిల్లా గ్రామాలు - 100% 100% Bhaskaranaidu,

యర్రా రామారావు

వర్గం:కరీంనగర్ జిల్లా గ్రామాలు 1079 100% 100% యర్రా రామారావు
వర్గం:జగిత్యాల జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:పెద్దపల్లి జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:రాజన్న సిరిసిల్ల జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:నిజామాబాదు జిల్లా గ్రామాలు 912 100% 100% యర్రా రామారావు
వర్గం:కామారెడ్డి జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:వరంగల్లు గ్రామీణ జిల్లా గ్రామాలు 1049 100% 100% యర్రా రామారావు
వర్గం:వరంగల్లు పట్టణ జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:జయశంకర్ జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:జనగామ జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:మహబూబాబాద్ జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:ఖమ్మం జిల్లా గ్రామాలు 1223 100% 100% యర్రా రామారావు
వర్గం:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:మెదక్ జిల్లా గ్రామాలు 1231 100% 100% యర్రా రామారావు
వర్గం:సంగారెడ్డి జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:సిద్దిపేట జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:మహబూబ్ నగర్ జిల్లా గ్రామాలు 1537 100% 100% యర్రా రామారావు, Bhaskaranaidu
వర్గం:వనపర్తి జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు, Bhaskaranaidu
వర్గం:నాగర్‌కర్నూల్ జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు, Bhaskaranaidu
వర్గం:జోగులాంబ గద్వాల జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు, Bhaskaranaidu
వర్గం:నల్గొండ జిల్లా గ్రామాలు 870 100% 100% యర్రా రామారావు
వర్గం:సూర్యాపేట జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:యాదాద్రి భువనగిరి జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:రంగారెడ్డి జిల్లా గ్రామాలు 1537 100% 100% యర్రా రామారావు
వర్గం:వికారాబాదు జిల్లా గ్రామాలు 100% 100% యర్రా రామారావు
వర్గం:మేడ్చల్ జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:ములుగు జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
వర్గం:నారాయణపేట జిల్లా గ్రామాలు - 100% 100% యర్రా రామారావు
మొత్తం 27800 92%(25552)

గమనిక:జనగణన డేటా పాత జిల్లాల ప్రకారం ఉంది కాబట్టి, తెలంగణాకు చెందిన జిల్లాలను పునర్వ్యవస్థీకరణకు ముందున్న జాబితా ప్రకారమే ఇచ్చాము. హైదరాబాదులో గ్రామాలు లేవు కాబట్టి, జాబితాలో లేదు.

వ్యాస ముడి సమాచార పంపకం[మార్చు]

 • 2017 అక్టోబరు 5: యర్రా రామారావు గుంటూరు జిల్లాలోని రెండు మండలాలను పూర్తి చేసి మరో 10 మండలాల ఫైళ్ళను తీసుకున్నారు.
 • 2017 అక్టోబరు 14: యర్రా రామారావు, సుజాత, చదువరి కలిసి గుంటూరు జిల్లా పనిని పూర్తిచేసారు. దాదాపు పదిహేను రోజులు ఈ జిల్లాపై పనిచేసారు.
 • 2017 అక్టోబరు 15:
  1. వెంకటరమణ శ్రీకాకుళం జిల్లాకు చెందిన 500 గ్రామాల పేజీలను తీసుకున్నారు. ఆయన వాయువేగంతో పని చేసి దాదాపు 300 పేజీలను పూర్తిచేసారు. ఒక్కో పేజీకి 2 నుండి 4 నిముషాలు పడుతుందని అనుకున్నాంగానీ, ఆయన నిముషానికో పేజీ చొప్పున పనిచేసారు.
  2. యర్రా రామారావు తూర్పుగోదావరి జిల్లా పేజీలు 1374 తీసుకుని పూర్తి చేసారు
  3. సుజాత ప్రకాశం జిల్లా పేజీలు 500 తీసుకున్నారు.
  4. పవన్ సంతోష్ పశ్చిమ గోదావరి జిల్లా పేజీలు 881 తీసుకున్నారు.
 • 2017 అక్టోబరు 16: వెంకటరమణ గారికి శ్రీకాకుళం జిల్లా పేజీలు మరో 500 పంపించాం.
 • 2017 అక్టోబరు 16: భాస్కరనాయుడు గారికి చిత్తూరు జిల్లా పేజీలు 792 పంపించాం.
 • 2017 అక్టోబరు 17:
  1. JVRK ప్రసాదు కృష్ణా జిల్లా పేజీలన్నీ తీసుకున్నారు.
  2. ప్రణయ్ రాజ్, నాగరాణి గార్లు కడప జిల్లా పేజీలన్నీ తీసుకున్నారు.
  3. వెంకటరమణకు శ్రీకాకుళం జిల్లాలో మిగిలిన 804 గ్రామాల పేజీలను పంపించాం.
 • 2019 ఫిభ్రవరి 5:
  1. వెంకటరమణ గారికి విజయనగరం జిల్లా గ్రామాలు పంపబడినవి.

తెలంగాణ రెవెన్యూ గ్రామవ్యాసాల ప్రగతి నివేదిక -2019 జూన్[మార్చు]

తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామాలనందు జననగణన సెమీ డేటా ఎక్కించిన వివరాల తెలుపు పట్టిక (2019 జూన్ నాటికి)
వ.సంఖ్య జిల్లా పేరు జిల్లాలోని మండలాలు జిల్లాలోని రెవెన్యూ గ్రామాలు జిల్లాలోని నిర్జన గ్రామాలు నిర్జన గ్రామాలు పోను మిగిలిన గ్రామాలు వ్యాసం పేజీ ఉన్న గ్రామాలు డేటా ఎక్కించిన  గ్రామాలు డేటా లేనందున
పేజీలు సృష్టించని గ్రామాలు డేటా ఎక్కించని గ్రామాలు
1 అదిలాబాద్ జిల్లా 18 505 31 474 472 470 2 2
2 మంచిర్యాల జిల్లా 18 362 18 344 340 332 4 8
3 నిర్మల్ జిల్లా
19 429 32 397 396 389 1 7
4 కొమరంభీం

జిల్లా

15 419 17 402 400 397 2 3
5 కరీంనగర్ జిల్లా
16 210 5 205 203 199 2 4
6 జగిత్యాల జిల్లా
18 286 4 282 282 279 0 3
7 పెద్దపల్లి జిల్లా
14 215 8 207 200 190 7 10
8 రాజన్న సిరిసిల్ల జిల్లా 13 171 4 167 167 166 0 1
9 నిజామాబాద్ జిల్లా 29 450 33 417 416 407 1 9
10 కామారెడ్డి జిల్లా
22 473 32 441 441 438 0 3
11 వరంగల్ పట్టణ జిల్లా 11 128 3 125 113 95 12 18
12 వరంగల్ గ్రామీణ జిల్లా 16 226 2 224 223 220 1 3
13 జయశంకర్ భూపాలపల్లి జిల్లా 11 223 23 200 200 199 0 1
14 జనగాం జిల్లా
12 176 1 175 175 172 0 3
15 మహబూబాబాద్ జిల్లా 16 287 15 272 271 268 1 3
16 ఖమ్మం జిల్లా
21 380 10 370 368 362 2 6
17 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా 23 377 32 345 343 331 2 12
18 మెదక్ జిల్లా
20 381 8 373 373 370 0 3
19 సంగారెడ్డి జిల్లా
26 600 16 584 576 555 8 21
20 సిద్దిపేట జిల్లా
23 381 6 375 375 370 0 5
21 మహబూబ్ నగర్ జిల్లా 15 310 2 308 306 300 2 6
22 వనపర్తి జిల్లా
14 216 1 215 215 212 0 3
23 నాగర్‌కర్నూల్ జిల్లా 20 349 9 340 340 334 0 6
24 జోగులాంబ గద్వాల జిల్లా 12 196 0 196 196 189 0 7
25 నల్గొండ జిల్లా
31 566 15 551 550 537 1 13
26 సూర్యాపేట జిల్లా 23 279 9 270 269 267 1 2
27 యాదాద్రి భువనగిరి జిల్లా 17 321 3 318 310 302 8 8
28 వికారాబాద్ జిల్లా 18 503 19 484 473 468 11 5
29 మేడ్చల్ జిల్లా
15 163 7 156 119 81 37 38
30 రంగారెడ్డి జిల్లా
27 604 32 572 519 459 53 60
31 ములుగు జిల్లా
9 336 109 227 227 226 0 1
32 నారాయణపేట జిల్లా 11 252 2 250 235 234 15 1
33 హైదరాబాదు జిల్లా 16 66 0 66 11 0 55 11
మొత్తం
589 10840 508 10332 10104 9818 228[tablenotes 1] 286[tablenotes 2]
 • ఈ ప్రాజెక్టు పనిలో తెలంగాణ రాష్ట్రంలోని 589 మండలాలలోని 10840 రెవెన్యూ గ్రామాలలో 508 నిర్జన గ్రామాలు సముదాయం నిర్ణయం మేరకు తొలగించబడినవి.
 • ఈ ప్రాజెక్టు పనిలో తెలంగాణ రాష్ట్రంలోని 589 మండలాలలోని నిర్జన గ్రామాలు పోను మిగిలిన 10332 రెవెన్యూ గ్రామాలకు 9818 రెవెన్యూ గ్రామాల వ్యాసం పేజీలలో భారత జనగణన సెమీ డేటాను ఎక్కించడం జరిగింది.
 • ఈ ప్రాజెక్టు పనిలో తెలంగాణ రాష్ట్రంలోని రెవెన్యూ గ్రామాల వ్యాసాలనందు పని చేయని మూలాల లింకులు తొలగించుట, కొన్ని లింకులు సవరించుట జరిగినది.
 • ఈ ప్రాజెక్టు పనిలో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని గ్రామాలలో అందుబాటులో ఉన్న మీడియా ఫైల్స్ గుర్తించి కూర్పు చేయుట, సవరించుట జరిగినది.
 • ఈ ప్రాజెక్టు పనిలో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని గ్రామాలలో లోగడ ఉన్న ఎర్రలింకులును 95% సరియైన అంతర్గత లింకులుగా సరిచేయుట జరిగినది.
 • ఈ ప్రాజెక్టు పనిలో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని గ్రామాలకు కొద్దిపాటి అక్షరభేదాలతో మరియెక వ్యాసం పేజీలు ఉన్నందున అవసరమైన వాటిని దారిమార్పు చేయుట, అవసరంలేని వాటిని తొలగించబడినవి.అలాగే అవసరంలేని వర్గాలు తొలగించబడినవి.

గమనికలు

 1. భారత జనగణన సెమీ డేటా లేనందున 228 రెవెన్యూ గ్రామాలుకు పేజీలు సృష్టించబడలేదు.
 2. భారత జనగణన సెమీ డేటా లేనందున 286 రెవెన్యూ గ్రామాలకు డేటా ఎక్కించబడలేదు.

తెలంగాణలో పేజీలు సృష్టించబడని రెవెన్యూ గ్రామలపై వివరణ, జాబితా[మార్చు]

గతంలో కొన్ని రెవెన్యూ గ్రామాలుకు వ్యాస పుటలు సృష్టించిబడలేదు.గతంలో సృష్టించబడినవాటికి జనన గణన డేటా కూర్పుచేస్తూ, డేటా ఉండి, గతంలో వ్యాస పుటలు లేని గ్రామాలకు ప్రాజెక్టు పనిలో భాగంగా పుటలు సృష్టించి, జనన గణన డేటా కూర్పు చేయుట జరిగింది.ఈ దిగువ వివరింపబడిన రెవెన్యూ గ్రామాలకు వికీపీడియాలో వ్యాసపుటలు లేవు.జనన గణన డేటా టెక్ట్స్ ఫైల్స్ లేవు. అయితే అర్జున గారు పైన “ప్రభుత్వ వుత్తర్వుల ప్రకారం రెవిన్యూ గ్రామాలన్నింటికి మొలక పేజీయైనా సృష్టించితే కాలక్రమంలో జనగణన డేటాతో తాజా పరచబడతాయి” అనే ఒక అభిప్రాయం వెలిబుచ్చారు. ప్రభుత్వ ఉత్తర్వులు నందు నిర్జన గ్రామాల విషయంలో ఎటువంటి ఆధారాలు చూపబడనందున వీటిలో ఏవి నిర్జన గ్రామాలు లేక ఏవి ప్రజలు నివాసం చేసే గ్రామాలు అనే సందిగ్థం కలిగినందుననూ, నిర్జన గ్రామాల విషయంలో సముదాయం తొలగించటానికి నిర్ణయం ఉన్నందుననూ, తగిన ఆధారాలు లభ్యమైనప్పుడు సృష్టించవచ్చు అనే అబిప్రాయంతో వీటిని సృష్టించబడలేదు.ముందు ముందు వీటిపై తగిన చర్యలు చేపట్టటానికి వీలుగా ఆ గ్రామాలన్నింటికి ఒక జాబితా తయారుచేసి దిగువ పొందుపరుస్తున్నాను. గమనించగలరు.

పై భారత జనగణన డేటాను తెలంగాణ గ్రామాల పేజీలో చేర్చినపనిపై స్థితి నివేదిక విభాగంలోని గమనికలు 1లో పేజీలు సృష్టించబడని 228 రెవెన్యూ గ్రామాలు జాబితా

వ.సంఖ్య జిల్లా మండలం పేజీ సృష్టించవలసిన గ్రామాలు
1 ఆదిలాబాద్ ఆదిలాబాద్ పట్టణ మండలం
2 మంచిర్యాల మంచిర్యాల మండలం
నస్పూర్ మండలం
3 నిర్మల్ నిర్మల్ గ్రామీణ మండలం
4 కొమరంభీం కాగజ్‌నగర్‌ మండలం
5 కరీంనగర్ కరీంనగర్ గ్రామీణ మండలం
కొత్తపల్లి మండలం
6 పెద్దపల్లి రామగుండం మండలం
రామగిరి మండలం
7 నిజామాబాదు నిజామాబాద్ సౌత్ మండలం
8 నారాయణపేట నారాయణపేట మండలం
కోస్గి మండలం
మద్దూర్ మండలం
ఊట్కూరు మండలం
నర్వ మండలం
మఖ్తల్ మండలం
మాగనూరు మండలం
కృష్ణ మండలం
9 వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ మండలం
ఖిలా వరంగల్ మండలం
హనుమకొండ మండలం
కాజీపేట మండలం
కమలాపూర్ మండలం
10 వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండలం
11 మహబూబాబాద్ కేసముద్రం మండలం
12 ఖమ్మం జిల్లా ఖమ్మం మండలం (అర్బన్)
13 భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం మండలం
చుంచుపల్లి మండలం
14
సంగారెడ్డి
సంగారెడ్డి మండలం
కంది మండలం
పటాన్‌చెరు మండలం
రామచంద్రాపురం మండలం
జిన్నారం మండలం
జహీరాబాద్ మండలం
కంగ్టి మండలం
15 మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మండలం (అర్బన్)
16 నల్గొండ నల్గొండ మండలం
17 సూర్యాపేట సూర్యాపేట మండలం
18 యాదాద్రి భువనగరి భువనగిరి మండలం
యాదగిరిగుట్ట మండలం
చౌటుప్పల్ మండలం
వలిగొండ మండలం
19 వికారాబాదు వికారాబాద్ మండలం
తాండూరు మండలం
బొంరాస్‌పేట్ మండలం
20 మేడ్చల్ షామీర్‌పేట్‌ మండలం
ఘటకేసర్ మండలం
మేడిపల్లి మండలం
ఉప్పల్ మండలం
మల్కాజ్‌గిరి మండలం
అల్వాల్ మండలం
కుత్బుల్లాపూర్‌ మండలం
బాలానగర్ మండలం
కూకట్‌పల్లి మండలం
మూడుచింతలపల్లి మండలం
21 రంగారెడ్డి అబ్దుల్లాపూర్‌మెట్ మండలం
శేరిలింగంపల్లి మండలం
రాజేంద్రనగర్ మండలం
శంషాబాద్ మండలం
సరూర్‌నగర్‌ మండలం
బాలాపూర్ మండలం
22 హైదరాబాద్ అమీర్‌పేట్ మండలం
తిరుమలగిరి మండలం
మారేడుపల్లి మండలం
అంబర్‌పేట మండలం
హిమాయత్‌నగర్ మండలం
నాంపల్లి మండలం
షేక్‌పేట్ మండలం
ఖైరతాబాద్ మండలం
ఆసిఫ్‌నగర్ మండలం
సైదాబాద్ మండలం
చార్మినార్ మండలం
బహదూర్‌పుర మండలం
బండ్లగూడ మండలం
సికింద్రాబాద్ మండలం
ముషీరాబాద్ మండలం
గోల్కొండ మండలం (హైదరాబాద్ జిల్లా)

తెలంగాణలోని డేటా ఎక్కించని రెవెన్యూ గ్రామలపై వివరణ, జాబితా[మార్చు]

ఈ గ్రామాల అన్నింటికి వ్యాస పుటలు ఉన్నవి.కానీ ఈ గ్రామాలకు డేటా టెక్ట్స్ ఫైల్స్ లేవు.కానీ ఈ జాబితాలోని ఉదహరించిన గ్రామాలు ప్రభుత్వ ఉత్తర్వులు ప్రకారం పేరుకు రెవెన్యూ గ్రామాలే కానీ, ఇందులో కొన్ని నగరాలు. పట్టణ ప్రాంతాలు, పట్టణ స్థాయికి ఎదిగిన గ్రామాలు, ఎక్కువగా మండల ప్రధాన కేంధ్రంగా కలిగిన గ్రామాలు ఉన్నవి.వీటి డేటా విషయంలో చదువరి గారూ, పవన సంతోష్ గారూ వివరణ ఇవ్వవలసి ఉంది. వీటిపై తగిన చర్యలు చేపట్టటానికి వీలుగా ఆ గ్రామాలన్నింటికి ఒక జాబితా తయారుచేసి దిగువ పొందుపరుస్తున్నాను. వీటిని ఒక జాబితా తయారుచేసి దిగువ పొందుపరచటమైనది.గమనించగలరు.

భారత జనగణన డేటాను తెలంగాణ గ్రామాల పేజీలో చేర్చినపనిపై స్థితి నివేదిక విభాగంలోని గమనికలు 2లో డేటా ఎక్కించని 286 రెవెన్యూ గ్రామాలు జాబితా

వ.సంఖ్య జిల్లా మండలం డేటా ఎక్కించవలసిన గ్రామాలు
1 ఆదిలాబాద్ ఆదిలాబాద్ అర్బన్ మండలం అదిలాబాద్
మావల మండలం దస్నాపూర్
2 మంచిర్యాల మంచిర్యాల మండలం మంచిర్యాల
నస్పూర్ మండలం నస్పూర్

సీతరామపల్లి

లక్సెట్టిపేట మండలం లక్సెట్టిపేట
మందమర్రి మండలం మందమర్రి
కాశీపేట మండలం కాసిపేట
బెల్లంపల్లి మండలం బెల్లంపల్లి
చెన్నూర్ మండలం చెన్నూర్
3 నిర్మల్ నిర్మల్ మండలం నిర్మల్

సిద్దాపూర్

గాజుల్‌పేట్‌

విశ్వనాథ్‌పేట్

నిర్మల్ గ్రామీణ మండలం రాణాపూర్ (టి)
భైంసా మండలం బైంసా
ఖానాపూర్ మండలం తిమ్మాపూర్
4 కొమరంభీం ఆసిఫాబాద్ మండలం ఆసిఫాబాద్ (సిటీ)
కాగజ్‌నగర్‌ మండలం కాగజ్‌నగర్‌
జైనూర్ మండలం జైనూర్
5 కరీంనగర్ కరీంనగర్ మండలం కరీంనగర్
కొత్తపల్లి మండలం రేకుర్తి
తిమ్మాపూర్ మండలం అలుగునూర్
జమ్మికుంట మండలం ధర్మారం (పి.బి)
6 జగిత్యాల కోరుట్ల మండలం కోరుట్ల
మెట్‌పల్లి మండలం మెట్‌పల్లి

రేగుంట

7 పెద్దపల్లి పెద్దపల్లి మండలం పెద్దపల్లి
రామగుండం మండలం రామగుండం

మేడిపల్లి

అంతర్గాం మండలం కుందనపల్లె

రాయదండి

లింగాపూర్

పాలకుర్తి మండలం పాలకుర్తి
కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట్
రామగిరి మండలం సుందిళ్ళ

రత్నాపూర్

8 రాజన్న సిరిసిల్ల వేములవాడ మండలం వేములవాడ
9 నిజామాబాదు నిజామాబాద్ సౌత్ మండలం నిజామాబాదు
నిజామాబాద్ నార్త్ మండలం అర్సపల్లి (పార్టు)

కంటేశ్వర్

డిచ్‌పల్లి మండలం ఘన్‌పూర్
ఆర్మూరు మండలం ఆర్మూరు

మామిడిపల్లి

పెర్కిట్

మెండోర మండలం సోన్‌పేట్
బోధన్ మండలం బోధన్
10 కామారెడ్డి కామారెడ్డి మండలం కామారెడ్డి
బాన్స్‌వాడ మండలం బాన్స్‌వాడ
ఎల్లారెడ్డి మండలం ఎల్లారెడ్డి
11 వరంగల్ పట్టణ జిల్లా వరంగల్ మండలం దేశాయిపేట
ఖిలా వరంగల్ మండలం వరంగల్ కోట

వసంతాపూర్

నక్కలపల్లి

మమ్నూర్

తిమ్మపూర్ (గ్రామీణ)

ఉరుసు (గ్రామం)

హనుమకొండ మండలం హనుమకొండ

పలివేల్పుల

గోపాలపురం

వడ్డేపల్లి

కాజీపేట మండలం కాజీపేట

కడిపికొండ

ధర్మసాగర్ మండలం ఉనికిచర్ల
హసన్‌పర్తి మండలం హసన్‌పర్తి

చింతగట్టు

పెగడపల్లి

భీమారం

12 వరంగల్ గ్రామీణ జిల్లా గీసుగొండ మండలం గొర్రెకుంట (గ్రామీణ)

ధర్మారం (గీసుకొండ)

నర్సంపేట మండలం నర్సంపేట్
13 జయశంకర్ భూపాలపల్లి భూపాలపల్లి మండలం భూపాలపల్లి
14 జనగామ జనగామ మండలం జనగామ
స్టేషన్ ఘన్‌పూర్ మండలం స్టేషన్ ఘన్‌పూర్

శివునిపల్లి

15 మహబూబాబాద్ మహబూబాబాద్ మండలం మహబూబాబాద్‌
డోర్నకల్లు మండలం డోర్నకల్లు
తొర్రూర్ మండలం తొర్రూర్
16 ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం సత్తుపల్లి

అయ్యగారిపేట్

ఖమ్మం మండలం (అర్బన్) బల్లేపల్లి

ఖానాపురం హవేలీ

ఖమ్మం

మధిర మండలం మధిర
17 భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం మండలం కొత్తగూడెం
పాల్వంచ మండలం పాల్వంచ
ఇల్లెందు మండలం ఇల్లందు
చుంచుపల్లి మండలం చుంచుపల్లి
లక్ష్మీదేవిపల్లి మండలం లక్ష్మీదేవిపల్లి
భద్రాచలం మండలం భద్రాచలం
బూర్గంపాడు మండలం సారపాక
మణుగూరు మండలం మణుగూరు

అనంతారం

అన్నారం

గుండ్లసింగారం

చిన్నరావిగూడెం

18 మెదక్ మెదక్ మండలం ఔసుల్‌పల్లి
శంకరంపేట (ఎ) మండలం శంకరంపేట (ఎ)
చేగుంట మండలం చేగుంట
19 సంగారెడ్డి సంగారెడ్డి మండలం సంగారెడ్డి

పోతిరెడ్డిపల్లి

సదాశివపేట మండలం సదాశివపేట

నందికంది

సిద్దాపూర్

పటాన్‌చెరు మండలం పటాన్‌చెరు

చిత్కుల్

భానూర్

మూతంగి

అమీన్‌పూర్ మండలం అమీన్‌పూర్
రామచంద్రాపురం మండలం రామచంద్రాపురం

తెల్లాపూర్

గుమ్మడిదల మండలం బొంతపల్లి

అన్నారం

ఆందోల్ మండలం జోగిపేట్
జహీరాబాద్ మండలం జహీరాబాద్ (M)

అల్లిపూర్ (జహీరాబాద్)

పస్తపూర్

చిన్న హైదరాబాద్

హొతి (k)

నారాయణఖేడ్ మండలం నారాయణ్‌ఖేడ్
20 సిద్ధిపేట సిద్దిపేట (పట్టణ) మండలం సిద్దిపేట్ (సిటీ) + ఇమాంబాద్

సిద్దిపేట్ (M+OG)

నర్సాపూర్

చేర్యాల మండలం తాడూర్
గజ్వేల్ మండలం గజ్వేల్
21 మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మండలం (అర్బన్) మహబూబ్ నగర్

బోయపల్లి

ఎనుగొండ

జడ్చర్ల మండలం జడ్చర్ల

బాదేపల్లి

చిన్నచింతకుంట మండలం చిన్నచింతకుంట
22 వనపర్తి వనపర్తి మండలం వనపర్తి
కొత్తకోట మండలం కొత్తకోట
ఆత్మకూరు మండలం ఆత్మకూరు
23 నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం అచ్చంపేట

తంగాపూర్

అమ్రాబాద్ మండలం వట్వర్లపల్లి
కల్వకుర్తి మండలం కల్వకుర్తి
తెల్కపల్లి మండలం దాసుపల్లి
నాగర్‌కర్నూల్ మండలం నాగర్‌కర్నూలు
24 జోగులాంబ గద్వాల గద్వాల మండలం కొండపల్లి

చెనుగోనిపల్లి

శెట్టిఆగ్రహాం

మల్దకల్ మండలం


పెద్దపల్లి

పెద్దొడ్డి

నీలిపల్లి

ఇటిక్యాల మండలం బీచుపల్లి
25 నల్గొండ చండూరు మండలం చండూరు
చిట్యాల మండలం చిట్యాల
నకిరేకల్ మండలం నకిరేకల్
నల్గొండ మండలం నల్గొండ

అర్జాలబావి

గొల్లగూడ

పానగల్లు

మర్రిగూడ

గంధంవారిగూడెం

మిర్యాలగూడ మండలం మిర్యాలగూడ
పెద్దవూర మండలం ఉత్తర విజయపురి
దేవరకొండ మండలం దేవరకొండ (R)
కొండమల్లేపల్లి మండలం కొండమల్లేపల్లి
26 సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం సూర్యాపేట
కోదాడ మండలం కోదాడ
27 యాదాద్రి భువనగరి బీబీనగర్ మండలం బీబీనగర్
భువనగిరి మండలం భువనగిరి
రాజాపేట మండలం రఘునాథపురం
బి.పోచంపల్లి మండలం పోచంపల్లి
చౌటుప్పల్ మండలం చౌటుప్పల్
రామన్నపేట మండలం రామన్నపేట్
వలిగొండ మండలం కేర్చిపల్లి

లింగరాజుపల్లి

28 వికారాబాదు మర్పల్లి మండలం జంషెడాపూర్
వికారాబాద్ మండలం వికారాబాద్
తాండూరు మండలం తాండూరు

మల్ రెడ్డిపల్లి

బషీరాబాద్‌ మండలం నవంద్గి
29 మేడ్చల్ మేడ్చల్ మండలం మేడ్చల్
కీసర మండలం అహ్మద్‌గూడా

నాగరం

రాంపల్లి

కాప్రా మండలం కాప్రా

జవహర్‌నగర్

చర్లపల్లి

ఘటకేసర్ మండలం ఘటకేసర్

నారెపల్లి

మేడిపల్లి మండలం మేడిపల్లి

బోడుప్పల్

మియాపుర్

చంగిచర్ల

పీర్జాదగూడ

గులాంఆలిగూడ

ఉప్పల్ మండలం హబ్సీగూడ

ఉప్పల్ ఖల్సా

నాగోల్

మల్కాజ్‌గిరి మండలం మల్కాజ్‌గిరి
అల్వాల్ మండలం అల్వాల్

లోతుకుంట

దమ్మాయిగూడ

అక్బర్‌జా

కుత్బుల్లాపూర్‌ మండలం కుత్బుల్లాపూర్‌

గాజులరామారం

జీడీమెట్ల

దుండిగల్ గండిమైసమ్మ మండలం కొంపల్లి

దూలపల్లి

దుండిగల్

బౌరంపేట్

గగిలాపూర్

దొమ్మర పోచంపల్లి

బహదూర్‌పల్లి

మల్లంపేట్

బాచుపల్లి మండలం బాచుపల్లి

నిజాంపేట్

బాలానగర్ మండలం బాలనగర్
కూకట్‌పల్లి మండలం కూకట్‌పల్లి
30 రంగారెడ్డి హయాత్‌నగర్‌ మండలం అన్మగల్ హయత్‌నగర్‌

బాఘ్ హయత్‌నగర్‌

ఖల్సా హయత్‌నగర్‌

సాహెబ్‌నగర్‌ కలాన్‌

సాహెబునగర్ ఖుర్దు

కాల్వంచ

అబ్దుల్లాపూర్‌మెట్ మండలం కుంట్లూరు

తట్టిఅన్నారం

తుర్కయంజాల్

తొర్రూర్

పెద్ద అంబర్‌పేట్

మన్నెగూడ

ముంగనూర్

ఇంజాపూర్

ఒమర్‌ఖాన్ దాయిరా

హాథీగూడ

ఇబ్రహీంపట్నం మండలం ఇబ్ర్రహీంపట్నం

సాహెబ్‌గూడ

హఫీజ్‌పూర్‌

శేరిలింగంపల్లి మండలం

గచ్చిబౌలి

మాదాపూర్

శేరిలింగంపల్లి (ఎమ్)

రాజేంద్రనగర్ మండలం గగన్‌పహడ్

శివరాంపల్లి జాగీర్

శివరాంపల్లి పైగా

గండిపేట్ మండలం అలిజాపుర్

కిస్మత్‌పూర్

కోకాపేట్

నేకనాంపూర్

పుప్పల్‌గూడా

బండ్లగూడ జాగీర్

దర్గా ఖలీజ్ ఖాన్

హైదర్‌షాకోట్

నార్సింగి

మణికొండ జాగీర్

మణికొండ కల్సా

శంషాబాద్ మండలం శంషాబాద్ (పి)

పాశంబండ

సాతంరాయి

కొత్తూరు మండలం కొత్తూరు
ఫరూఖ్‌నగర్ మండలం ఫరూఖ్‌నగర్
సరూర్‌నగర్‌ మండలం సరూర్‌నగర్‌

కర్మన్‌ఘాట్

బాలాపూర్ మండలం మేడిబౌలి

జాల్‌పల్లి

బాలాపూర్

బడంగ్‌పేట్

అల్మాస్‌గూడ

కుర్మల్‌గూడ

నాదర్‌గుల్

మామిడిపల్లి

చింతలకుంట

శంకర్‌పల్లి మండలం ధోబీపేట్
మొయినాబాద్‌ మండలం మొయినాబాద్‌

అమీర్‌గూడ

చాకలిగూడ

దేవల్ వెంకటాపూర్

కంచమోనిగూడెం

కాసింబౌలి

ఎల్కగూడ

31 ములుగు మంగపేట మండలం కమలాపురం
32 నారాయణపేట నారాయణపేట మండలం నారాయణపేట
32 హైదరాబాదు అమీర్‌పేట మండలం అమీర్‌పేట

సోమాజీగూడ

అంబర్‌పేట్ మండలం అంబర్‌పేట్

మలక్‌పేట

హిమాయత్‌నగర్ మండలం బాగ్ లింగంపల్లి
నాంపల్లి మండలం నాంపల్లి
ఖైరతాబాద్ మండలం ఖైరతాబాద్
సైదాబాద్ మండలం గడ్డి అన్నారం (పాక్షికం)

మాదన్నపేట్

ముషీరాబాద్ మండలం ముషీరాబాద్
గోల్కొండ మండలం లంగర్ హౌస్

ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ గ్రామవ్యాసాల ప్రగతి నివేదిక[మార్చు]

జిల్లా స్థాయి వివరాలకు విభాగం చూడండి.

సంబంధిత చర్చలు/విధానాలు[మార్చు]

సమీక్ష[మార్చు]

వనరులు[మార్చు]

 1. "District Census Handbook". CensusIndia.
 2. "Andhra Pradesh District Census Handbook Village Amenities(51.3MB)". CensusIndia.
 3. "వికీపీడియా అన్వేషణలో లొకేషన్ కోడ్ కొరకు వెతుకు". Retrieved 2019-07-27.
 4. "వికీపీడియా అన్వేషణలో లొకేషన్ కోడ్ కొరకు వెతుకు". Retrieved 2019-07-27.
 5. "వికీపీడియా అన్వేషణలో పశ్చిమ గోదావరి గ్రామాలలో లొకేషన్ కోడ్ కొరకు వెతుకు". Retrieved 2019-07-27.
 6. "వికీపీడియా అన్వేషణలో కృష్ణా జిల్లా గ్రామాలలో లొకేషన్ కోడ్ కొరకు వెతుకు". Retrieved 2019-07-27.
 7. "వికీపీడియా అన్వేషణలో ప్రకాశం జిల్లా గ్రామాలలో లొకేషన్ కోడ్ కొరకు వెతుకు". Retrieved 2019-07-27.
 8. "వికీపీడియా అన్వేషణలో వైఎస్ఆర్ జిల్లా గ్రామాలలో లొకేషన్ కోడ్ కొరకు వెతుకు". Retrieved 2019-07-27.

బయటి లింకులు[మార్చు]