Jump to content

ఎల్లారెడ్డి మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°11′9.22″N 78°1′16.32″E / 18.1858944°N 78.0212000°E / 18.1858944; 78.0212000
వికీపీడియా నుండి
ఎల్లారెడ్డి
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, ఎల్లారెడ్డి స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, ఎల్లారెడ్డి స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, ఎల్లారెడ్డి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°11′9.22″N 78°1′16.32″E / 18.1858944°N 78.0212000°E / 18.1858944; 78.0212000
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం ఎల్లారెడ్డి (కామారెడ్డి జిల్లా)
గ్రామాలు 29
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 184 km² (71 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 46,253
 - పురుషులు 22,548
 - స్త్రీలు 23,705
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.82%
 - పురుషులు 63.43%
 - స్త్రీలు 34.48%
పిన్‌కోడ్ 503122

ఎల్లారెడ్డి మండలం, తెలంగాణ రాష్ట్రం లోని కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 31 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అంందులో రెండు నిర్జన గ్రామాలు.మండల కేంద్రం ఎల్లారెడ్డి

మండల గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం:46,253 - పురుషులు:22,548 - స్త్రీలు:23,705; అక్షరాస్యత - మొత్తం 48.82% - పురుషులు:63.43% - స్త్రీలు:34.48%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 184 చ.కి.మీ. కాగా, జనాభా 46,253. జనాభాలో పురుషులు 22,548 కాగా, స్త్రీల సంఖ్య 23,705. మండలంలో 10,424 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2018-11-21.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]