బాన్స్‌వాడ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బాన్స్‌వాడ మండలం, తెలంగాణ రాష్ట్రంలోని కామారెడ్డి జిల్లాకు చెందిన ఒక మండలం.[1]

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 19 (పందోమ్మిది) రెవెన్యూ గ్రామాలు  ఉన్నాయి.[2]

 1. బాన్స్‌వాడ (సిటీ)
 2. కొల్లూర్
 3. సొమేశ్వర్
 4. దేశాయిపేట్
 5. పోచారం
 6. చిన్న రాంపూర్
 7. ఖద్లాపూర్
 8. హన్మాజీపేట్
 9. సంగోజీపేట్
 10. కోనాపూర్
 11. ఇబ్రహీంపేట్
 12. బొర్లం
 13. చిన్న నాగారం
 14. చింతల్‌నాగారం
 15. తాడ్కోలు
 16. బుడ్మి
 17. తిరుమలాపూర్

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణించబడలేదు.

మూలాలు[మార్చు]

 1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 230, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
 2. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/230.Kamareddy.-Final.pdf

వెలుపలి లంకెలు[మార్చు]