పిట్లం మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పిట్లం మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

పిట్లం
—  మండలం  —
నిజామాబాదు జిల్లా పటములో పిట్లం మండలం యొక్క స్థానము
నిజామాబాదు జిల్లా పటములో పిట్లం మండలం యొక్క స్థానము
పిట్లం is located in తెలంగాణ
పిట్లం
పిట్లం
తెలంగాణ పటములో పిట్లం యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°14′00″N 77°50′00″E / 18.2333°N 77.8333°E / 18.2333; 77.8333
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండల కేంద్రము పిట్లం
గ్రామాలు 27
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 47,581
 - పురుషులు 23,443
 - స్త్రీలు 14,636
అక్షరాస్యత (2011)
 - మొత్తం 40.75%
 - పురుషులు 53.80%
 - స్త్రీలు 27.65%
పిన్ కోడ్ 503310

ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 60 కి. మీ. దూరంలో ఉంది.

మండల గణాంకాలు[మార్చు]

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 47,581 - పురుషులు 23,443 - స్త్రీలు 14,636; అక్షరాస్యత - మొత్తం 40.75% - పురుషులు 53.80% - స్త్రీలు 27.65%

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 27 (ఇరవైఏడు) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.[1]

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/230.Kamareddy.-Final.pdf

వెలుపలి లంకెలు[మార్చు]