దోమకొండ మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

దోమకొండ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

దోమకొండ
—  మండలం  —
నిజామాబాదు జిల్లా పటములో దోమకొండ మండలం యొక్క స్థానము
నిజామాబాదు జిల్లా పటములో దోమకొండ మండలం యొక్క స్థానము
దోమకొండ is located in తెలంగాణ
దోమకొండ
దోమకొండ
తెలంగాణ పటములో దోమకొండ యొక్క స్థానము
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండల కేంద్రము దోమకొండ
గ్రామాలు 20
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
జనాభా (2011)
 - మొత్తం 56,939
 - పురుషులు 28,000
 - స్త్రీలు 28,939
అక్షరాస్యత (2011)
 - మొత్తం 50.87%
 - పురుషులు 66.28%
 - స్త్రీలు 35.74%
పిన్ కోడ్ 503123

ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.

మండల గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం:56,939 - పురుషులు:28,000 - స్త్రీలు:28,939;అక్షరాస్యత - మొత్తం 50.87% - పురుషులు:66.28% - స్త్రీలు:35.74%

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

  • తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 11 (పదకొండు) రెవెన్యూ గ్రామాలు  ఉన్నాయి.
  1. చింతమాన్‌పల్లె
  2. ముత్యంపేట
  3. దోమకొండ
  4. లింగుపల్లె
  5. సీతారాంపల్లె
  6. సంగమేశ్వర్
  7. అంకనూర్
  8. అంబర్‌పేట
  9. సీతారాంపూర్
  10. సేరిబీబీపేట

గమనిక:నిర్జన గ్రామాలు ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు[మార్చు]

  1. http://www.ourtelugunadu.com/wp-content/uploads/2018/02/230.Kamareddy.-Final.pdf

వెలుపలి లంకెలు[మార్చు]