Jump to content

నాగిరెడ్డిపేట మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°08′38″N 78°07′45″E / 18.143894°N 78.129158°E / 18.143894; 78.129158
వికీపీడియా నుండి

నాగిరెడ్డిపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

నాగిరెడ్డిపేట
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నాగిరెడ్డిపేట స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నాగిరెడ్డిపేట స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, నాగిరెడ్డిపేట స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°08′38″N 78°07′45″E / 18.143894°N 78.129158°E / 18.143894; 78.129158
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం నాగిరెడ్డిపేట
గ్రామాలు 22
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 140 km² (54.1 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 34,601
 - పురుషులు 16,600
 - స్త్రీలు 18,001
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.44%
 - పురుషులు 57.25%
 - స్త్రీలు 26.63%
పిన్‌కోడ్ 503108

ఇది సమీప పట్టణమైన మెదక్ నుండి 22 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో  22  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం నాగిరెడ్డిపేట.

మండల గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం:34,601 - పురుషులు: 16,600 - స్త్రీలు:18,001; అక్షరాస్యత - మొత్తం 41.44% - పురుషులు:57.25% - స్త్రీలు:26.63%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 140 చ.కి.మీ. కాగా, జనాభా 34,601. జనాభాలో పురుషులు 16,600 కాగా, స్త్రీల సంఖ్య 18,001. మండలంలో 8,130 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-06.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]