లింగంపేట్ మండలం (కామారెడ్డి జిల్లా)
లింగంపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]
లింగంపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, లింగంపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°14′18″N 078°07′49″E / 18.23833°N 78.13028°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | లింగంపేట్ (కామారెడ్డి జిల్లా) |
గ్రామాలు | 23 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 256 km² (98.8 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 48,122 |
- పురుషులు | 23,405 |
- స్త్రీలు | 24,717 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 37.03% |
- పురుషులు | 50.75% |
- స్త్రీలు | 23.96% |
పిన్‌కోడ్ | 503124 |
ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 27 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 23 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు. మండల కేంద్రం లింగంపేట్.
మండల గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం:48,122; - పురుషులు:23,405; - స్త్రీలు: 24,717; అక్షరాస్యత - మొత్తం 37.03% - పురుషులు:50.75% - స్త్రీలు:23.96%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 256 చ.కి.మీ. కాగా, జనాభా 48,122. జనాభాలో పురుషులు 23,405 కాగా, స్త్రీల సంఖ్య 24,717. మండలంలో 10,641 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- బనాపూర్
- బయాంపల్లె
- భవానీపేట్
- బోనాల్
- జల్దిపల్లె
- కాంచ్‌మహల్
- కన్నాపూర్
- కొండాపూర్
- కొర్పోల్
- లింగంపల్లె (ఖుర్ద్)
- లింగంపేట్
- మంగారం
- మొంబాజీపేట్
- మోథె
- నాగారం
- నల్లమడుగు
- పేరుమల్ల
- పొల్కంపేట్
- పోతైపల్లె
- రాంపూర్
- షట్‌పల్లె
- షెట్‌పల్లె
- యెల్లారం
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-07.
- ↑ "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.