బీబీపేట మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

బీబీపేట్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లా,బీబీపేట మండలానికి చెందిన గ్రామం.[1]

ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 230 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016 ప్రకారం ఈ విభాగంలో 10 (పది) రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

  1. బీబీపేట
  2. తూజల్‌పూర్
  3. యాదారం
  4. రాంరెడ్డిపల్లె
  5. మల్కాపూర్
  6. ఇస్సానగర్
  7. జనగావ్
  8. కోనాపూర్
  9. మొహమ్మదాపూర్
  10. రామచంద్రాపూర్

మూలాలు[మార్చు]

వెలుపలి లంకెలు[మార్చు]