బీర్కూర్ మండలం
బీర్కూర్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]
బీర్కూర్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, బీర్కూర్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°29′01″N 77°48′01″E / 18.483516°N 77.800255°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | బీర్కూర్ |
గ్రామాలు | 11 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 83 km² (32 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 50,391 |
- పురుషులు | 24,550 |
- స్త్రీలు | 25,841 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 42.35% |
- పురుషులు | 54.75% |
- స్త్రీలు | 30.34% |
పిన్కోడ్ | 503321 |
ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 30 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం బాన్సువాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 15 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 4 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం బీర్కూర్.
గణాంకాలు
[మార్చు]2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మొత్తం:50,391 - పురుషులు:24,550- స్త్రీలు:25,841 అక్షరాస్యత - మొత్తం 42.35% - పురుషులు:54.75% - స్త్రీలు: 30.34%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 83 చ.కి.మీ. కాగా, జనాభా 23,552. జనాభాలో పురుషులు 11,537 కాగా, స్త్రీల సంఖ్య 12,015. మండలంలో 5,682 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- బైరాపూర్
- బారంగెడ్గి
- బీర్కూర్
- చించోలి
- చిన్న అన్నారం
- కిస్టాపూర్
- మల్లాపూర్
- పెద్ద దామరంచ
- సాంబాపూర్
- తిమ్మాపూర్
- వీరాపూర్
గమనిక:నిర్జన గ్రామాలు 4 పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-07.
- ↑ "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.