Jump to content

బిచ్కుంద మండలం

అక్షాంశ రేఖాంశాలు: 18°24′00″N 77°43′00″E / 18.4000°N 77.7167°E / 18.4000; 77.7167
వికీపీడియా నుండి

బిచ్కుంద మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

బిచ్కుంద
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, బిచ్కుంద స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, బిచ్కుంద స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, బిచ్కుంద స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°24′00″N 77°43′00″E / 18.4000°N 77.7167°E / 18.4000; 77.7167
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం బిచ్కుంద
గ్రామాలు 26
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 193 km² (74.5 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 64,044
 - పురుషులు 31,970
 - స్త్రీలు 32,074
అక్షరాస్యత (2011)
 - మొత్తం 41.46%
 - పురుషులు 53.55%
 - స్త్రీలు 29.23%
పిన్‌కోడ్ 503306

ఇది సమీప పట్టణమైన బోధన్ నుండి 38 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం బాన్సువాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో  29  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 3 నిర్జన గ్రామాలు. మండల కేంద్రం బిచ్కుంద.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా మొత్తం:64,044 - పురుషులు:31,970 - స్త్రీలు: 32,074; అక్షరాస్యత - మొత్తం 41.46% - పురుషులు 53.55% - స్త్రీలు 29.23%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 193 చ.కి.మీ. కాగా, జనాభా 50,618. జనాభాలో పురుషులు 25,210 కాగా, స్త్రీల సంఖ్య 25,408. మండలంలో 11,264 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]

గమనిక:నిర్జన గ్రామాలు మూడు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-07.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]