మాచారెడ్డి మండలం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

మాచారెడ్డి మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]

మాచారెడ్డి
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, మాచారెడ్డి మండలం స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, మాచారెడ్డి మండలం స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 18°21′35″N 78°24′53″E / 18.359739°N 78.414688°E / 18.359739; 78.414688
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు
మండల కేంద్రం మాచారెడ్డి
గ్రామాలు 24
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 39.79%
 - పురుషులు 54.04%
 - స్త్రీలు 26.15%
పిన్‌కోడ్ 503111

ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 20 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కామారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 19   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు

మండల గణాంకాలు[మార్చు]

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం - 58,443 - పురుషులు-28,425 - స్త్రీలు- 30,018 అక్షరాస్యత - మొత్తం 39.79% - పురుషులు- 54.04% - స్త్రీలు-26.15%

మండలంలోని రెవెన్యూ గ్రామాలు[మార్చు]

 1. అక్కాపూర్
 2. అంతంపల్లి
 3. బండరామెశ్వర్‌పల్లె
 4. భవానీపేట
 5. చుక్కాపూర్
 6. దేవన్‌పల్లె
 7. ఎస్సైపేట
 8. ఫరీద్‌పేట
 9. ఘన్‌పుర్ (ఎం)
 10. లాచాపేట
 11. మాచారెడ్డి
 12. పాలవంచ
 13. పోతారం
 14. రాజ్‌ఖాన్‌పేట
 15. సోమారంపేట
 16. తడ్కపల్లె
 17. వాడి
 18. యెల్లంపేట
 19. యెల్లోప్‌గొండ

మూలాలు[మార్చు]

 1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-07.
 2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.

వెలుపలి లంకెలు[మార్చు]