కామారెడ్డి మండలం
Appearance
కామారెడ్డి | |
— మండలం — | |
తెలంగాణ పటంలో కామారెడ్డి జిల్లా, కామారెడ్డి స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°19′00″N 78°21′00″E / 18.3167°N 78.3500°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కామారెడ్డి జిల్లా |
మండల కేంద్రం | కామారెడ్డి |
గ్రామాలు | 22 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 128 km² (49.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 1,26,445 |
- పురుషులు | 62,350 |
- స్త్రీలు | 64,095 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 65.15% |
- పురుషులు | 77.82% |
- స్త్రీలు | 52.38% |
పిన్‌కోడ్ | 503111 |
కామారెడ్డి మండలం, తెలంగాణ రాష్ట్రములోని కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కామారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో 22 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. నిర్జన గ్రామాలు లేవు.మండల కేంద్రం కామారెడ్డి.
మండల గణాంకాలు
[మార్చు]2011 బారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా మొత్తం:1,26,445 - పురుషులు:62,350 - స్త్రీలు:64,095;అక్షరాస్యత - మొత్తం 65.15% - పురుషులు 77.82% - స్త్రీలు 52.38%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 128 చ.కి.మీ. కాగా, జనాభా 126,445. జనాభాలో పురుషులు 62,350 కాగా, స్త్రీల సంఖ్య 64,095. మండలంలో 29,050 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]- కామారెడ్డి (అర్బన్)
- అడ్లూర్
- చిన్న మల్లారెడ్డి
- దేవునిపల్లె
- ఇల్చిపూర్
- గర్గుల్
- గూడెం
- ఇస్రోజివాడ
- కొటాల్ పల్లె
- క్యాసంపల్లె
- లింగాయిపల్లె
- లింగాపూర్
- నర్సన్నపల్లె
- పాతరాజంపేట్
- రాఘవాపూర్
- రామేశ్వర్‌పల్లె
- సారంపల్లె
- షాబ్దీపూర్
- టేక్రియాల్
- తిమ్మక్ పల్లె
- తిమ్మక్కపల్లె (జి)
- ఉగ్రవాయి
మండలం లోని పట్టణాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2018-11-21.
- ↑ "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.