జుక్కల్ మండలం (కామారెడ్డి జిల్లా)
జుక్కల్ | |
— మండలం — | |
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, జుక్కల్ స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 18°22′08″N 77°37′01″E / 18.368863°N 77.616806°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | నిజామాబాదు జిల్లా |
మండల కేంద్రం | జుక్కల్ (కామారెడ్డి జిల్లా) |
గ్రామాలు | 29 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 203 km² (78.4 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 53,980 |
- పురుషులు | 27,552 |
- స్త్రీలు | 26,428 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 40.82% |
- పురుషులు | 51.57% |
- స్త్రీలు | 29.62% |
పిన్‌కోడ్ | 503305 |
జుక్కల్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]ఇది సమీప పట్టణమైన డెగ్లూర్ (మహారాష్ట్ర) నుండి 22 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగా ఏర్పాటైన బాన్సువాడ రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 31 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అంందులో రెండు నిర్జన గ్రామాలు.మండల కేంద్రం జుక్కల్
మండల గణాంకాలు
[మార్చు]2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం:53,980; పురుషులు:27,552;స్త్రీలు:26,428; అక్షరాస్యత:మొత్తం 40.82% - పురుషులు 51.57% - స్త్రీలు 29.62%
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 203 చ.కి.మీ. కాగా, జనాభా 47,239. జనాభాలో పురుషులు 24,029 కాగా, స్త్రీల సంఖ్య 23,210. మండలంలో 9,873 గృహాలున్నాయి.[3]
మండలం లోని గ్రామాలు
[మార్చు]రెవెన్యూ గ్రామాలు
[మార్చు]గమనిక:నిర్జన గ్రామం రెండు పరిగణనలోకి తీసుకోలేదు.
మూలాలు
[మార్చు]- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-06.
- ↑ "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.