Jump to content

గాంధారి మండలం (కామారెడ్డి జిల్లా)

అక్షాంశ రేఖాంశాలు: 18°25′01″N 78°05′12″E / 18.417079°N 78.086586°E / 18.417079; 78.086586
వికీపీడియా నుండి
గాంధారి
—  మండలం  —
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, గాంధారి స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, గాంధారి స్థానాలు
తెలంగాణ పటంలో నిజామాబాదు జిల్లా, గాంధారి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°25′01″N 78°05′12″E / 18.417079°N 78.086586°E / 18.417079; 78.086586
రాష్ట్రం తెలంగాణ
జిల్లా నిజామాబాదు జిల్లా
మండల కేంద్రం గాంధారి (కామారెడ్డి జిల్లా)
గ్రామాలు 31
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
వైశాల్యము
 - మొత్తం 332 km² (128.2 sq mi)
జనాభా (2011)
 - మొత్తం 58,535
 - పురుషులు 29,435
 - స్త్రీలు 29,100
అక్షరాస్యత (2011)
 - మొత్తం 34.67%
 - పురుషులు 47.39%
 - స్త్రీలు 21.82%
పిన్‌కోడ్ 503114

గాంధారి మండలం, తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డి జిల్లాకు చెందిన మండలం.[1]ఇది సమీప పట్టణమైన కామారెడ్డి నుండి 31 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం నిజామాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఎల్లారెడ్డి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది కామారెడ్డి డివిజనులో ఉండేది.ఈ మండలంలో 33 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.అందులో రెండు నిర్జన గ్రామాలు.మండల కేంద్రం గాంధారి.

గణాంకాలు

[మార్చు]
2016 పునర్వ్యవస్థీకరణకు ముందు అవిభక్త నిజామాబాదు జిల్లా పటంలో మండల స్థానం

2011 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా మొత్తం:58,535; పురుషులు:29,435; స్త్రీలు:29,100; అక్షరాస్యత మొత్తం:34.67%; పురుషులు:47.39%; స్త్రీలు:21.82%

2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 332 చ.కి.మీ. కాగా, జనాభా 51,480. జనాభాలో పురుషులు 25,916 కాగా, స్త్రీల సంఖ్య 25,564. మండలంలో 10,836 గృహాలున్నాయి.[3]

మండలం లోని గ్రామాలు

[మార్చు]

రెవెన్యూ గ్రామాలు

[మార్చు]
  1. బొప్పాజీవాడి
  2. బ్రాహ్మన్‌పల్లె
  3. బూర్గుల్
  4. చద్మల్
  5. చిన్నాపూర్
  6. దుర్గం
  7. గాంధారి
  8. గండివాటే
  9. గుజ్జుల్
  10. గుర్జల్
  11. జువ్వాది
  12. కారక్‌వాడి
  13. కాటేవాడి
  14. మత్తుసంగం
  15. మేడ్‌పల్లె
  16. ముధోలి
  17. నాగ్లూర్
  18. నర్సాపుర్ (ముధోలి)
  19. నెరల్
  20. పెద్ద గౌరారం
  21. పేట్‌సంగం
  22. పోతంగల్ (కలాన్)
  23. పోతంగల్ (ఖుర్ద్)
  24. రామలక్ష్మనపల్లె
  25. సర్వాపూర్
  26. సీతాయిపల్లె
  27. సోమారం
  28. తిమ్మాపూర్
  29. తిప్పారం
  30. వెండ్రికల్
  31. వెంకటాపూర్

గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2019-10-22. Retrieved 2019-02-06.
  2. "కామారెడ్డి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-12-20. Retrieved 2021-01-06.
  3. "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.

వెలుపలి లంకెలు

[మార్చు]