జడ్చర్ల మండలం
Jump to navigation
Jump to search
జడ్చర్ల మండలం, తెలంగాణ రాష్ట్రంలోని మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మండలం.[1]
జడ్చర్ల | |
— మండలం — | |
మహబూబ్ నగర్ జిల్లా పటంలో జడ్చర్ల మండల స్థానం | |
తెలంగాణ పటంలో జడ్చర్ల స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°46′00″N 78°09′00″E / 16.7667°N 78.1500°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మహబూబ్ నగర్ |
మండల కేంద్రం | జడ్చర్ల |
గ్రామాలు | 20 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 1,02,766 |
- పురుషులు | 51,240 |
- స్త్రీలు | 51,526 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 58.29% |
- పురుషులు | 69.51% |
- స్త్రీలు | 46.71% |
పిన్‌కోడ్ | 509301 |
గణాంక వివరాలు[మార్చు]
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం - మొత్తం 1,02,766 - పురుషులు 51,240 - స్త్రీలు 51,526. అక్షరాస్యుల సంఖ్య 61056
మండలంలోని రెవిన్యూ గ్రామాలు[మార్చు]
- వల్లూర్
- కిష్టారం
- అంబతాపూర్
- గొల్లపల్లి
- ఈర్లపల్లి
- కొడ్గల్
- పెద్ద అదిర్యాల్
- చిన్న అదిర్యాల్
- కొండేడ్
- గోపాల్పూర్
- నెక్కొండ
- అమ్మాపల్లి
- కోడుపర్తి
- గంగాపూర్
- మాచారం
- పోలేపల్లి
- ఉద్దండాపూర్
- శంకరాయపల్లి
- జడ్చర్ల
- బూరెడ్డిపల్లి
- మల్లెబోయినపల్లి
- చింతబోయినపల్లి
- ఆలూర్
- బూరుగుపల్లి
- కిష్టారం
- నాగసాల
- నస్రుల్లాబాద్
- అల్వాన్పల్లి
- బాదేపల్లి
- ఖానాపూర్
మూలాలు[మార్చు]
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 241 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016